పాకిస్తాన్ కు తొలి గోల్డ్ మెడల్ సాధించిన కుర్రాడు
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : నాకున్నది ఒకే ఒక స్పా న్సర్ అది మా నాన్న. ఇది అర్షద్ నదీమ్ ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన మాట. రూ. 80,000 పెట్టి ఒక కొత్త జావెలిన్ కూడా కొనుక్కునే స్తోమత లేని కుర్రాడు.పారిస్ ఒలిం పిక్స్-2024లో ప్రపంచ రికార్డ్ సృష్టించాడు.పాకిస్తాన్ కు గత 32 ఏళ్ళలో తొలి ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించాడు. జావెలిన్ త్రోలో ప్రపంచ రికార్డ్ సృష్టించి స్వర్ణం గెల్చుకున్న అర్షద్ నదీమ్.పాకిస్తాన్ జెండాను భుజాల మీద కప్పగానే దుఃఖం ఆపుకోలేకపోయాడు.
I have only one sponsor and that is my father. This is what Arshad Nadeem said in a podcast interview. Rs. 80,000 is a boy who cannot afford to buy even a new javelin. He created a world record in the Paris Olympics-2024. He won the first Olympic gold medal for Pakistan in the last 32 years. Arshad Nadeem, who created a world record in javelin throw and won gold, couldn't stop his grief when he draped the Pakistan flag on his shoulders.