అక్టోబర్ నుంచి BSNL 4G
జాతీయ National News భారత్ ప్రతినిధి : దేశంలో BSNL 4G సర్వీసులు అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ట్రయల్ ఫలితాలు సంతృప్తికరంగా ఉండటంతో కస్టమర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 4G సర్వీసులను ఆక్టోబర్ నుంచి ప్రారంభిస్తామని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. ప్రారంభానికి ముందు మరిన్ని ట్రయల్స్ చేస్తామన్నారు. ఇప్పటికే దేశంలో 25 వేల టవర్లను ప్రారంభించిన BSNL తన కస్టమర్లకు 4G సిమ్ కార్డులను జారీ చేస్తోంది.
BSNL 4G services in the country are likely to start from October. An official of the company said that since the trial results are satisfactory, the 4G services, which are eagerly awaited by the customers, will be launched from October. More trials will be done before the start. BSNL, which has already opened 25 thousand towers in the country, is issuing 4G SIM cards to its customers.