Type Here to Get Search Results !

Sports Ad

గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Spread Out The Public Banner On Golconda Post

 గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చారిత్రక గోల్కొండ కోటలో వేడుకలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమానికి సీఎస్, మంత్రులు, ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. అంతకుముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సైనిక అమరవీరుల స్థూపం దగ్గర అంజలి ఘటించారు సీఎం రేవంత్ రెడ్డి.  పరేడ్ గ్రౌండ్స్ లో సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. ఇక అక్కడి నుంచి నేరుగా గోల్కొండ కోటకు చేరుకున్నారు.

 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో  ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు.  గోల్కొండ పరిసరాల్లో ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. రాణిమహల్ లాన్స్ నుంచి గోల్కొండ కోట వరకూ ఉన్న రోడ్డు మూసివేశారు. సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్యాంక్, మెహిదీపట్నం వైపు నుంచి గోల్డ్, A పింక్, A నీలం పాసులు ఉన్న వారిని గోల్కొండ కోట వరకు అనుమతి ఉంటుంది. A  గోల్డ్ పాసులున్న వారు వాహనాలను పోర్టు మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై ఫతేదర్వాజా రోడ్డు వైపు పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.

Freedom festivities are continuing all around the state. The festivals are being held at the noteworthy Golconda Post under the sponsorship of the state government. Boss Pastor Revanth Reddy spread out the public banner at Golconda Stronghold. CS, pastors and key pioneers went to the program. Prior Secunderabad March CM Revanth Reddy gave proper respect close to the stupa of military saints in the grounds. The officers recognized in the procession grounds. From that point they straightforwardly arrived at Golconda Post.

 On the event of Freedom Day, traffic police forced traffic limitations in numerous areas of Hyderabad. These traffic limitations are being carried out nearby Golconda. There will be traffic limitations from 8 am to 12 early afternoon. The street from Ranimahal Path to Golconda Post was shut. Secunderabad, Banjara Slopes, Masabank, From Mehdipatnam side, Gold, A Pink and A Blue passes are permitted till Golkonda Post. A Gold Pass holders need to leave their vehicles on the fundamental street inverse the port primary entryway towards Fatedarwaza Street.

మరిన్ని వార్తల కోసం....
* సడెన్ షాకిచ్చిన ఎస్బీఐ వడ్డీ రేట్లు పెంపు ఇక్కడ క్లిక్ చేయండి 
* మీ లైఫ్ స్టైల్ ఇలా మార్చుకోకపొతే క్యాన్సర్ ఖాయం ఇక్కడ క్లిక్ చేయండి 
* రాత్రి పూట స్విగ్గీ జొమాటో సర్వీసులు బంద్ చేయాలే ఇక్కడ క్లిక్ చేయండి 
* పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షం వాతావరణ శాఖ హెచ్చరిక ఇక్కడ క్లిక్ చేయండి 
* గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి 
* మహిళల టీ20 ప్రపంచ కప్ ఇండియాలో జరుగుతుందా క్లారిటీ ఇచ్చిన జైషా ఇక్కడ క్లిక్ చేయండి 
* స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన రాహుల్ గాంధీకి అవమానం ఇక్కడ క్లిక్ చేయండి 
* టీచర్లకూ ఫేషియల్ అటెండెన్స్ ఆగష్టు 16 నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్​లో అమలు ఇక్కడ క్లిక్ చేయండి 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies