లండన్ కేంద్రంగా కుట్ర
జాతీయ National News భారత్ ప్రతినిధి : షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసి భారత వ్యతిరేక భావాలున్న ఖలీదా జియాను గద్దెనెక్కించడానికి లండన్ కేంద్రంగా కుట్ర జరిగినట్టు బంగ్లా ఇంటెలిజెన్స్ ఆధారాలు సేకరించింది. జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ ఇటీవల ఐఎస్ఐ వర్గాలతో సౌదీ అరేబియాలో భేటీ అయినట్టు సమాచారం. తదుపరి లండన్ కేంద్రంగా పక్కా వ్యూహం అమలు చేసినట్టు నిఘా వర్గాలు తేల్చాయి.
Bangla knowledge assembled proof that there was a London-focused connivance to overturn Sheik Hasina's administration and expel Khaleda Zia, who had enemies of India opinions. It is accounted for that Zia's child Tariq Rehman met the ISI units in Saudi Arabia as of late. Afterward, the knowledge units reasoned that a firm system was executed in the focal point of London.