ఒలింపిక్ క్రీడాకారిని వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు
జాతీయ National News భారత్ ప్రతినిధి : ఒలింపిక్ క్రీడాకారిని వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని అనర్హత వేటు వేసినట్లు తెలుస్తోంది. 50 కేజీల విభాగంలో వినేశ్ పోటీ పడుతుంది. దీంతో వినేశ్ పతకం ఆశలు గల్లంతయ్యాయి. వినేశ్ ఫొగాట్ 50 కేజీల విభాగం నుంచి అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటు పడింది. దయచేసి వినేశ్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తిం చాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అనర్హత వేటు వార్తలను పంచుకోవడం అత్యంత బాధాకరం’’ అని భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది.
Olympic competitor Vinesh Phogat was excluded. It appears to be that 100 grams of abundance weight is excluding. Vinesh will contend in the 50 kg classification. With this, Vinesh's decoration trusts were lost. Vinesh Phogat needed to confront exclusion from the 50 kg class. Not by simply acquiring a couple of grams of weight fell We demand you to act without upsetting Vinesh's protection. It is very agonizing to share the fresh insight about preclusion," said the Indian Olympic Affiliation.