తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలే వర్షాలు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 9 గంటల వరకు కుత్బుల్లాపూర్ మండలం పరిధిలోని గాజుల రామారంలో అత్యధికంగా 10 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు తెలిపారు. మహదేవ్‌పురం, మచ్చబొల్లారం, జీడిమెట్ల, షాపూర్‌నగర్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాగా నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు 30.3 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 25.0డిగ్రీలు, గాలిలో తేమ 66 శాతంగా నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.
Light showers happened at certain spots in More noteworthy Hyderabad affected by a cyclonic dissemination in the Cove of Bengal. TGDPS authorities said that the greatest precipitation of 10 cm was kept in Gajula Ramaram under Kutbullapur mandal till 9 pm. Moderate downpour fell in Mahadevpuram, Machabollaram, Jeedimetla and Shapurnagar regions. Light to direct rains will happen in many spots of More prominent More prominent India for the following two days Hyderabad Meteorological Center authorities expressed that there are potential outcomes. Authorities declared that the greatest temperature in the city from morning to night was 30.3 degrees, least temperature was 25.0 degrees and mugginess was 66%.