Type Here to Get Search Results !

Sports Ad

బషీరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు Educators Or Battling Understudies Of Bashirabad Government Junior School


 ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

Basheerabad News బషీరాబాద్ భారత్ ప్రతినిధి : బషీరాబాద్ మండల కేంద్రంలో జడ్.పి.హెచ్.ఎస్ బాయ్స్ హై స్కూల్ నూతనంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎంపీసీ బైపీసీ హెచ్ఐసి మరియు ఎంపి హెచ్ డబ్ల్యులో అడ్మిషన్లు జరిగినవి, 43 మంది విద్యార్థులకు అధ్యాపకులు లేక తరగతులు ప్రారంభం కాక విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే ఇట్టి విషయాన్ని తెలుసుకొని గత ఎనిమిది రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ వికారాబాద్ జిల్లా ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు శంకరప్ప సహకారంతో బాలకృష్ణ బీటెక్ బీఈడీఎంఈడి, అర్హత ఉన్నది కాబట్టి విద్యార్థులకు అన్నితరగతులు ఉచితంగా బోధించడం జరుగుతున్నది, అధ్యాపకులు లేకపోతే విద్యార్థులు కాలేజీకి మానేయడం జరుగుతుందని వెంటనే అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు నష్టపోకుండా అధ్యాపకులను నియమించాలని శంకరప్ప కోరడమైనది.

In Basheerabad mandal focus, Z.PHS Young men Secondary School recently confessed to Government Junior School MPC BIPC HIC and MPHW, 43 understudies are confronting troubles because of absence of educators or beginning of classes. Area SCcell VP Balakrishna B.Tech B.E.D.M.E.D. with the participation of Shankarappa, is showing all classes liberated from cost to the understudies as they are qualified, assuming that there are no instructors, the understudies will exit the school, Shankarappa mentioned the specialists to designate the educators quickly so the understudies don't endure.

మరిన్ని వార్తల కోసం....
* తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ ఇక్కడ క్లిక్ చేయండి
* నంద్యాల జిల్లా కేంద్రంలో స్కూల్‌ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్:100 మందికి తీవ్ర అస్వస్థత ఇక్కడ క్లిక్ చేయండి
* బషీరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు ఇక్కడ క్లిక్ చేయండి
* డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ ఖరారు ఇక్కడ క్లిక్ చేయండి
* 76మంది పోలీసులకు పదోన్నతి ఇక్కడ క్లిక్ చేయండి
* అర్ధరాత్రి ఒంటిగంట వరకూ దుకాణాలు తెరిచే ఉంటాయి: సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలే వర్షాలు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies