Type Here to Get Search Results !

Sports Ad

నేవీ రాడార్ ఏర్పాటు ను వెంటనే విరమించాలి The Establishment Of Naval Force Radar Ought To Be Halted Right Away


 నేవీ రాడార్ ఏర్పాటు ను వెంటనే విరమించాలి

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా, పూడూరు మండలంలోని దామగుండం ప్రాంతంలో గల ప్రశాంతమైన అడవి ప్రాంతంలో నేవీ రాడార్ ఏర్పాటు వెంటనే నిలిపివేయాలని వికారాబాద్ జిల్లా AIKMS,POW, PDSU కమిటిల ఆధ్వర్యంలో పూడూరు లోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద సేవ్ దామగుండం, సేవ్ వికారాబాద్ అంటూ నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా AIKMS జిల్లా అధ్యక్షుడు వై మహేందర్,PDSU జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ ,AIKMS జిల్లా కార్యదర్శి మల్లేష్ ,POW జిల్లా కన్వీనర్ వై గీతలు మాట్లాడుతూ దాదాపు 12,00,000 లక్షల చెట్లు వినాశనం చేస్తూ ఏర్పాటు చేసే రాడార్ స్టేషన్ వెంటనే నిలిపివేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది.

 భారత రాజ్యాంగంలో 48-A ఆర్టికల్ నిబంధనకు వ్యతిరేకంగా ఈ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారని, దానితోపాటు పర్యావరణ పరిరక్షణ చట్టానికి వ్యతిరేకంగా ఏర్పాటుకు సిద్ధమైన ఈ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని, కనీసం ప్రజల అభిప్రాయాన్ని కూడా తీసుకోకుండా, పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న వారి అభిప్రాయం తీసుకోకుండా, పర్యావరణ శాస్త్రవేత్తల పర్యవేక్షణ లేకుండా, ప్రశాంతమైనటువంటి అడవి సంపద కలిగిన దామగుండం ప్రాంతంలో పర్యావరణాన్ని వినాశనం చేయడానికి పూనుకుంటే ఊరుకునేది లేదని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న  పోరాటాల సిద్ధమవుతామని తెలియజేయడం జరిగింది.

 ఈ అడవి ప్రాంతం లో చాలా రకరకాల జంతువులు, రకరకాల పక్షులు, రకరకాల ఔషధ మొక్కలు కలిగి ఉన్న ఈ అడవి ప్రాంతంలో ఈ నేవీ రాడార్ ఏర్పాటు వల్ల ఇవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని ప్రకృతిని విద్వాంశం చేసే ఏ అభివృద్ధి కూడా సరైనది కాదని  తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  PDSU జిల్లా కార్యదర్శి రాజేష్,AIKMS జిల్లా నాయకులు రాములు, PDSU విద్యార్థి సంఘ నాయకులు జయపాల్, శ్రీకాంత్ అశోక్, సురేష్ ,ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు.

Vikarabad Region AIKMS, POW, PDSU Boards coordinated a dissent at the nearby Ambedkar sculpture in Puduru saying Save Damagundam, Save Vikarabad to stop the establishment of Naval force Radar in the serene backwoods area of Damagundam in Puduru Mandal, Vikarabad Locale right away. AIKMS area president Y Mahender, PDSU region president P Srinivas, AIKMS locale secretary Mallesh, POW locale convener Y Geethalu were available on the event Talking on this event, it was requested that the radar station which is being set up annihilating around 12,00,000 lakh trees ought to be halted right away.

 This station is being set facing Article 48-An of the Constitution of India and the venture which is being set facing the Climate Security Act ought to be halted right away, without taking the assessment of general society, without taking the assessment of the people who are battling for the insurance of the climate, without the oversight of the biologists, It has been educated that enormous scope battles will be ready under the support of the public affiliations that there will be no harmony assuming they attempt to obliterate the climate in Damagundam region, which has a quiet timberland riches.

 It has been educated that no improvement regarding the nature researcher is correct in light of the fact that the establishment of this naval force radar has prompted the vanishing of this large number of in this backwoods region which has various creatures, various birds and different restorative plants. PDSU locale secretary Rajesh, AIKMS area pioneers Ramulu, PDSU understudy association pioneers Jayapal, Srikanth Ashok, Suresh, Prabhavathi and others took part in this program.

మరిన్ని వార్తల కోసం....
* శ్రావణమాసం నో నాన్‌వెజ్ సైంటిఫిక్ రీజన్ ఇదే ఇక్కడ క్లిక్ చేయండి
* ప్లాస్టిక్ బాటిల్‌‌లో నీరు తాగుతున్నారా జాగ్రత్త ఇక్కడ క్లిక్ చేయండి
* ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి ఇక్కడ క్లిక్ చేయండి
* రోహిత్ శర్మ ముంగిట మరో రికార్డు ఇక్కడ క్లిక్ చేయండి
* ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* సాగర్ 22 గేట్లు ఎత్తివేసిన అధికారులు పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ ఇక్కడ క్లిక్ చేయండి
* బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఇక్కడ క్లిక్ చేయండి
* బషీరాబాద్ నూతన ఆర్ఎఐగా నాగార్జున్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ ఇక్కడ క్లిక్ చేయండి
* ఘనంగా ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఇక్కడ క్లిక్ చేయండి
* నేవీ రాడార్ ఏర్పాటు ను వెంటనే విరమించాలి ఇక్కడ క్లిక్ చేయండి
* స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies