Type Here to Get Search Results !

Sports Ad

జియో యూజర్లకు అదిరిపోయే న్యూస్ Exciting News For Jio Users

జియో యూజర్లకు అదిరిపోయే న్యూస్

 జాతీయ National News భారత్ ప్రతినిధి : గౌతం అదానీతో పాటు మరికొందరు టాప్ బిజినెస్‌మెన్ టెలికాం సర్వీసెస్‌లోకి అడుగుపెడతారనే వార్తల నేపథ్యంలో జియో తన యూజర్ల కోసం కొన్ని పాత రీఛార్జ్ ప్లాన్లను పునరుద్ధరించింది. ₹299(28 రోజులు, 1.5GB, మొత్తం 42GB), ₹249(28 రోజులు, 1GB, మొత్తం 28GB), ₹209(22 రోజులు, 1GB, మొత్తం 22GB), ₹199(18 రోజులు, 1.5GB, మొత్తం 27GB). అన్ని ప్లాన్లలోనూ జీయో ఎంటర్‌టైన్మెంట్ సర్వీస్ లభిస్తుంది.

Jio has resuscitated some old re-energize plans for its clients right after news that Gautam Adani and other top money managers are entering the telecom administrations. ₹299(28 days, 1.5GB, complete 42GB), ₹249(28 days, 1GB, all out 28GB), ₹209(22 days, 1GB, all out 22GB), ₹199(18 days, 1.5GB, all out 27GB). Jio amusement administration is accessible in all plans.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies