Type Here to Get Search Results !

Sports Ad

యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో జిల్లా జనరల్ సెక్రటరీ గా పోటీ చేస్తున్న గులాం మతీన్ Ghulam Mateen is contesting as District General Secretary in Youth Congress elections Ghulam Mateen is contesting as District General Secretary in Youth Congress elections

 యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో జిల్లా జనరల్ సెక్రటరీ గా పోటీ చేస్తున్న గులాం మతీన్

* విద్యార్దుల ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా
* ప్రతి విద్యార్థికి అండగా ఉంటా,యువతకు ఆదర్శంగా నిలుస్తా
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువత నన్ను అదరించంచండి
* అందరికీ అండగా నిలుస్త
* కరోనా కష్టకాలంలో ఎందరికో నిత్యావసర వస్తువుల అందించిన యువ కెరటం

భద్రాద్రి కొత్తగూడెం Kothagudem భారత్ ప్రతినిధి :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం సెప్టెంబర్ 14వ తేది వరకు యూత్ కాంగ్రెస్ ఎన్నికలు జరుగుతున్నాయి.గులాం మతీన్,కొత్తగూడెం నియోజకవర్గ వాసినీ యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ గా పోటీ చేస్తున్నాను. కావున యూత్ నాయకులు నన్ను ఆదరించి మీ అమూల్యమైన ఓటు నాకు వేయాలని కోరుతున్నాను.నేను కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పది సంవత్సరాలుగా పార్టీ కోసం అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు మీద పోరాటం చేశాను.

అదే విధంగా విద్యార్థుల కోసం వారి సమస్యల పరిష్కారంలో కృషి చేసాను.ఎవరికి ఏమైనా సమస్య వచ్చిన వారికి అండగా నిలిచాను.మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో అధికారంలో లేకపోయినా అధికార పార్టీ వారు ఎన్ని ఇబ్బందులు పెట్టిన పార్టీని నమ్ముకుని నిలిచానని వరంగల్ లో రాహుల్ గాంధీ రైతు గర్జన సభకు భారీ యువతను తీసుకొని వెళ్ళి సభ విజయవంతం అవడంతో నిను ఒక్కడిని అయ్యాను.

అదే విధంగా రాహుల్ గాంధీ,రేవంత్ రెడ్డి చేసిన పాదయాత్రలో నేను నాతో పాటు భారీగా యూత్ కూడా పాల్గొనడం జరిగింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అత్యధిక సభ్యత్వాలు చేసినందుకు రేవంత్ రెడ్డి ప్రశంస పత్రం కూడా అందించారు.కేవలం కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఇష్టం అభిమానం,యువత ఆలోచన చేయండి మీకు ప్రతి సమస్యలో తోడుగా ఉంట మీకు అండగా నిలుస్తూ నన్ను ఆదరించండి.కరోనా కాలంలో ఎందరికో అండగా నిలిచాడు నిత్యావసర సరుకుల పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

మరిన్ని వార్తలకు.... 
* సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై బిగ్ ట్విస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి
*  ముఖ్యంగా పురుషులు త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి BLACK GRAM ఇక్కడ క్లిక్ చేయండి
* ఎండిన ఖర్జూరాలు నానబెట్టి తీసుకుంటే వలన లాభమెంతో తెలుసుకోవాలి ఇక్కడ క్లిక్ చేయండి
* పిల్లలకు హార్లిక్స్, బూస్ట్ ఇస్తున్నారా ? జాగ్రత్త మరి...!! ఇక్కడ క్లిక్ చేయండి
*  యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో జిల్లా జనరల్ సెక్రటరీ గా పోటీ చేస్తున్న గులాం మతీన ఇక్కడ క్లిక్ చేయండి

Bhadradri Kottagudem District Kottagudem Constituency Youth Congress elections are going on till September 14. Ghulam Mateen, a resident of Kottagudem Constituency, is contesting as the District General Secretary of Youth Congress. Therefore, I request the youth leaders to support me and give me your precious vote. I believed in the Congress party and fought for the party for ten years, constantly among the people and fighting on public issues.

In the same way, I worked for the students in solving their problems. I stood by those who had any problem. From the beginning, I admired the Congress party even though it was not in power. I have become one with you.

Similarly, in the padayatra done by Rahul Gandhi and Revanth Reddy, I was accompanied by a large number of youth. Similarly, Revanth Reddy was also given a certificate of appreciation for the highest number of memberships in the Congress Party membership registration program. I just like and admire the Congress Party, think of the youth, it will be with you in every problem, stand by you and support me. During the Corona period, he stood by everyone and played a key role in the distribution of essential goods Played.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies