స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ప్రభుత్వ స్కూళ్లలో పరిశుభ్రత లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాఠశాలల్లో పరిశుభ్రత కోసం నిధులు విడుదల చేసింది. 30మంది లోపు విద్యార్థులున్న స్కూళ్లకు రూ.3వేలు, 31-100 .6, 101-250 ఉంటే రూ.8వేలు, 251-500 మంది ఉంటే రూ. 125, 501-750 5.153, 750 మంది కంటే ఎక్కువ ఉన్న స్కూళ్లకు రూ.20వేల చొప్పున 10 నెలల నిధులు ఒకేసారి రిలీజ్ చేసింది.
The public authority has given uplifting news to the understudies who are experiencing difficulty with neatness in government schools. Reserves have been delivered for neatness in schools. Rs.3 thousand for schools with under 30 understudies, Rs.3 thousand for 31-100 .6, Rs.8 thousand for 101-250 understudies, Rs.251-500 understudies. 125, 501-750 5.153, has delivered 10 months assets at the pace of Rs.20 thousand each to schools with in excess of 750 understudies.