అన్యాయాన్ని ఆపడానికి ప్రయత్నం చేసిన మహిళా జర్నలిస్టుకు హాండ్స్ అప్
జాతీయ న్యూస్ National News : ప్రజలు ధైర్యం ఉండాలి అంటే జర్నలిస్టులు పోరాడాలి.చాలా రోజుల తర్వాత ఇలాంటి జర్నలిజాన్ని చూశాం.IG ని రాజీనామా చేస్తావా అంటూ అడిగిన తెగింపు చూడక ఎన్నాళైందో ?మెడికల్ షాపులో ఫార్మాసిస్ట్ లేకుండానే మందులు అమ్మకం.డ్రగ్స్ కు బానిసైన పిల్లలకు మెడికల్ షాపులే అడ్డ.ప్రిస్క్పిషన్ లేకుండానే అడ్డగోలుగా అమ్మకాలు.చిన్న చిన్న షాపులను సీజ్ చేసిన డ్రగ్స్ కంట్రోల్.
ఓమ్ని చైన్ సిస్టమ్ పై స్వేచ్ఛ-బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ కథనాలు ఇచ్చింది. ఫార్మాసిస్ట్ లేకుండా... ఫార్మా నడొపొచ్చా.. అనే ప్రశ్నకు డీజీ కమలాసన్ రెడ్డికి కోపం వచ్చింది.మహిళ రిపోర్టర్ అని చూడకుండానే భయటకు నెట్టేశారు.మళ్లీ ప్రశ్న అడిగే ప్రయత్నంలో చేతకాకపోతే రాజీనామా చేస్తారా..?
అంటూ తెగింపు ప్రశ్న ఇటీవల కాలంలో తెలుగు మీడియాలో చూడలేదు. సినియర్స్ ప్రొత్సహిస్తే ప్రతి జర్నలిస్టు ఇలానే తయారు అవుతారు. అధికారులు కార్పోరేట్ కంపనీల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తారు.మీడియా ప్రతినిధిలు మారాలి. ఇలాంటి జర్నలిజాన్ని ప్రొత్సహించాలి. ఇప్పుడు బిగ్ టీవీ తెగించి ప్రజల అరోగ్యం కాపాడేందుకు ఫైట్ చేస్తుంది. డ్రగ్స్ దందాలపై, నిబంధలనలు పాటించన మెడికల్ షాపుల పై నిఘా పెట్టింది.ఇలాంటి జర్నలిస్టులను ప్రోతషించి అన్యాయాన్ని కాపాడుదాం.
మరిన్ని వార్తలకు....
* జొన్న రొట్టే వల్ల ఎన్ని లాభాలో తెలుసా ?తప్పక చదవండి !! ఇక్కడ క్లిక్ చేయండి
* గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో స్వల్ప మార్పు ? ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ ఇక్కడ క్లిక్ చేయండి
* అన్యాయాన్ని ఆపడానికి ప్రయత్నం చేసిన మహిళా జర్నలిస్టుకు హాండ్స్ అప్ ఇక్కడ క్లిక్ చేయండి
* డాక్టర్ ని ఆత్మ హత్యనా ? హత్యనా ? ఇక్కడ క్లిక్ చేయండి
* చిత్రహింసలు పెడ్తున్నాడని ఎస్ఐ పై ఫిర్యాదు చేసిన సంఘ నాయకులు ఇక్కడ క్లిక్ చేయండి
People should have courage, that means journalists should fight. After many days, we have seen this kind of journalism. Have you not seen the desperation of the IG who was asked to resign? Medicines are sold in medical shops without pharmacists Control.
Freedom-BIG TV investigative stories on omni chain system. DG Kamalasan Reddy got angry with the question that without a pharmacist can pharma work
Such a pressing question has not been seen in Telugu media in recent times. Every journalist will be prepared like this if seniors encourage them. Officials work for people and not for corporate companies. Media representatives need to change. Such journalism should be encouraged. Now Big TV fights to save people's health. It has kept an eye on drug gangs and medical shops that do not follow the rules. Let's encourage such journalists and save injustice.