Type Here to Get Search Results !

Sports Ad

ప్రజల సమస్యలను తీరుస్తున్న యువ నాయకుడు శ్రీనివాస్ He asked that the Korviched railway gate should be opened in two days srinivas

 

ప్రజల సమస్యలను తీరుస్తున్న యువ నాయకుడు శ్రీనివాస్ 

* కోర్విచేడ్ రైల్వే గేట్ మూసి వేయడంతో
* గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులకు గురి
* దాదాపు 10 రోజులు గడచినా 

బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు అని గమనించి ప్రజల సమస్యలను తీర్చడానికి ముందంజ వేసిన నాయకుడు శ్రీనివాస్.వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ కొర్విచేడ్ రైల్వే గేట్ దాదాపు  8,10 రోజుల నుండి వర్క్ జరగడంతో గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు.కోర్విచేడ్ గేటు నుండి బషీరాబాద్ తాండూర్ ఎటు వెళ్లాలన్న ఒకే దారి ఉండడంతో కోర్విచేడ్ గ్రామస్తులు స్కూల్ పిల్లలు స్కూల్ కి వెళ్ళలేక పోతున్నారు.గ్రామ ప్రజలకు జ్వరం వచ్చిన,డెలివరీ కేసులు ఉన్న ఊరు నుండి వెళ్లడానికి దారి లేక చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు.

రెండు రోజుల్లో గేటు తెరవడానికి అందుబాటులోకి తేవాలని యూత్ ప్రభంజనం సంస్థ అధ్యక్షులు శ్రీనివాస్ మరియు గ్రామ ప్రజలు రైల్వే అధికారులకు రాతపూర్వకంగా లెటర్ ఇచ్చి కోరడం జరిగింది.తొందరగా రైల్వే గేట్ అందుబాటులోకి తీసుకురాండి.రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించి రెండు రోజుల్లో గేటు అందుబాటులోకి రావడానికి సహకరిస్తామని ఆమి ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టీ తుల్జారాం అశోక్ బసప్ప టీ పరుశురాం నక్క మొగులప్ప డి నర్సప్ప పాండు రాజు మదు అసిఫ్ మైబుబ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Noticing that the people of the village were facing many problems, the leader Srinivas took the initiative to solve the problems of the people. Vikarabad District Basheerabad Mandal Korviched Railway Gate has been going on for about 8-10 days, the people of the village are facing a lot of problems. As there is only one way to go from the Korviched Gate to Basheerabad Tandoor, the villagers of Korviched School children are unable to go to school.

The people of the village are facing a lot of trouble due to the lack of a way to go from the town where there are cases of fever and delivery. Youth Prabhanjanam President Srinivas and the people of the village have given a written letter to the railway authorities asking them to make the gate available for opening in two days. Please make the railway gate available as soon as possible. Amy said that she would help to make the gate available in two days T Tuljaram Ashok Basappa T Parushuram Nakka Mogulappa D Narsappa Pandu Raju Madu Asif Maibub Villagers and others participated in this program.

మరిన్ని వార్తల కోసం....
* బంగ్లాదేశ్ గతం వర్తమానం ఇక్కడ క్లిక్ చేయండి 
* స్వదేశానికి ఇండియా హాకీ టీమ్ ఇక్కడ క్లిక్ చేయండి 
* 100 ఏళ్లు బతకాలంటే వీటిని పాటించండి ఇక్కడ క్లిక్ చేయండి 
* ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రతిపాదనలు ఇక్కడ క్లిక్ చేయండి 
* వర్షాకాలం ముసురు పట్టిన వేళలో హాయి హాయిగా ఇక్కడ క్లిక్ చేయండి 
* మంచి ఆరోగ్యం బరువు తగ్గటానికి ఈ డైట్ మంచిదేనా ఇక్కడ క్లిక్ చేయండి 
* అరటిపండు తింటే కలిగే 5 అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies