ఇయర్ ఫోన్స్ ఎంతసేపు వాడుతున్నారు
ఆరోగ్యం Health News భారత్ ప్రతినిధి : ఇయర్ ఫోన్స్ అతి వాడకంతో వినికిడిలోపం ఏర్పడే ప్రమాదం ఉందని US ఆస్టియోపతిక్ అసోసియేషన్ వెల్లడించింది. ఇయర్ ఫోన్స్ నుంచి 60% సౌండ్ మాత్రమే వినాలని, అది కూడా రోజుకు 60ని.లకు మించవద్దంది. 100% వాల్యూమ్‌తో అయితే 5ని.లకు మించి వాడవద్దని చెబుతోంది. ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్, బ్లూటూత్ వంటివి కర్ణభేరికి అతి దగ్గరగా ఉంటాయి. వీటి వల్ల వినికిడి సమస్యలతో పాటు చెవిలోకి ఫంగస్, బాక్టీరియాలు చేరే ప్రమాదం ఉంటుంది.
The US Osteopathic Association has revealed that excessive use of earphones can cause hearing loss. Only 60% of sound should be heard from earphones and that too should not exceed 60 minutes per day. It says not to use more than 5 minutes at 100% volume. Earphones, ear bud, Bluetooth are the closest to the ear. Due to these, there is a risk of fungus and bacteria entering the ear along with hearing problems.
మరిన్ని వార్తల కోసం....
* ఇయర్ ఫోన్స్ ఎంతసేపు వాడుతున్నారు ఇక్కడ క్లిక్ చేయండి
* ఆగస్ట్ 17న దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్ ఇక్కడ క్లిక్ చేయండి
* మూడో విడతలో రూ. 212. 52 కోట్ల రుణ మాఫీ ఇక్కడ క్లిక్ చేయండి
* బస్సుల్లో రికార్డింగ్ డ్యాన్స్ కామెంట్లపై కేటీఆర్ క్షమాపణ ఇక్కడ క్లిక్ చేయండి
* రాజీనామా చెయ్ సికింద్రాబాద్లో హరీష్ రావు ఫ్లెక్సీల కలకలం ఇక్కడ క్లిక్ చేయండి
* ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతం ఇస్రోలో సంబరాలు ఇక్కడ క్లిక్ చేయండి
* ప్లాస్టిక్ బాటిల్లో తాగొద్దనేది ఇందుకా బీపీ పేషెంట్లు ఇది తెలుసుకోండి ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి
* నెట్ వర్క్ ఆఫ్ నాలేడ్జ్ సీకర్స్ ఫౌండేషన్ కు రవీంద్ర నాథ్ ఠాగూర్ సేవా పురస్కారం ఇక్కడ క్లిక్ చేయండి