Type Here to Get Search Results !

Sports Ad

వాషింగ్ మెషిన్ ను క్లీన్ చేయకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయా ఎలా ఎందుకు If The Washing Machine Is Not Cleaned, Health Problems Will Occur How And Why

అవునా నిజమా వాషింగ్ మెషిన్ ను క్లీన్ చేయకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయా ఎలా ఎందుకు

ఆరోగ్యం Health News భారత్ ప్రతినిధి : ఒకప్పుడు ఫ్రీజ్, వాషింగ్ మెషిన్ అంటే అమ్మో  అవి కొనడం మా వల్ల ఎక్కడవుతుంది అవన్నీ గొప్పాళ్ల ఇంట్లోనే ఉంటాయి" అనే వాళ్లు. ఇప్పుడు. పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈఎంఐ, జీరో డౌన్పేమెంట్ అంటూ బోలెడన్ని ఆఫర్లు రావడంతో ఫ్రిజ్, వాషింగ్ మెషిన్లు వంటివి లోయర్ మిడిల్ క్లాస్ ఇళ్లలోనూ కనిపిస్తున్నాయి. కొవడం వరకు ఒకే కానీ వాటిని ఎలా మెయిన్ టెయిన్ చేస్తున్నారన్నదే ముఖ్యం. వాషింగ్ మెషిన్​ను  సరిగా క్లీన్ చేయకపోతే.

 చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ ఆరోగ్య సమస్యలు వస్తాయి ఎంత సేపు బట్టలపై అంటిన మరకలు పోయాయా దుమ్ము లేకుండా శుభ్రమయ్యాయా మంచి వాసన వస్తోందా అని మాత్రమే చూస్తుంటారు. కానీ మెషిన్ శుభ్రంగా ఉందా లేదా అని పట్టించుకోరు. చాలామంది అసలు దాని గురించి ఆలోచించరు కూడా. వారం వారం కాకపోయినా నెలలో ఒక్కసారైనా ఇంట్లో వాషింగ్ మెషిన్ ని శుభ్రం చేయాలంటున్నారు నిపుణులు ఎలా శుభ్రం చేయాలి ఎలా౦టి డిటర్జెంట్ వాడాలి

ఎలా శుభ్రం చేయాలి
 నెలలో ఒకసారి కచ్చితంగా మెషిన్ వాష్ చేయాలి. టబ్ ఒక్కటే కాకుండా. డిటర్జెంట్ డ్రాయర్ రబ్బర్ రింగ్ లాంటివి కూడా శుభ్రం చేయాలి. అయితే దానికోసం వేడి నీళ్లనే ఉపయోగించాలి.

Once upon a time, fridges and washing machines were said to be, "Oh, where can we buy them They are all in rich people's houses. Now, the situation has completely changed. With many offers like EMI and zero down payment, refrigerators and washing machines are also seen in lower middle class houses. Until they are bought, they are the same." How the washing machine is maintained is important.

No matter how big or small, everyone gets health problems, how long will it take to see if the stains on the clothes are gone, whether the clothes are clean without dust or smelling good. But they don't care whether the machine is clean or not. Most people don't even think about it. If not weekly, but once a month, you want to clean the washing machine at home.

How to clean: Machine wash once a month. Apart from the tub alone. Detergent drawer rubber ring should also be cleaned. But hot water should be used for that.

మరిన్ని వార్తల కోసం.... 
* అక్టోబ‌ర్‌ నుంచి BSNL 4G ఇక్కడ క్లిక్ చేయండి
* ఈ నెలాఖరులో DSC రిజల్ట్స్ ఇక్కడ క్లిక్ చేయండి
* డిగ్రీ అర్హతతో 300 ఉద్యోగాలు ఇక్కడ క్లిక్ చేయండి
* బ్యాంక్ డిపాజిట్లలో సగం సీనియర్ సిటిజన్స్‌‌‌‌‌‌‌‌వే ఇక్కడ క్లిక్ చేయండి
* మైట్రో స్టేషన్లు కిటకిట రైలు ఎక్కటానికే ఇబ్బందులు ఇక్కడ క్లిక్ చేయండి
* మటన్​ తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కాని ఇలాంటి వారు తినకూడదట ఇక్కడ క్లిక్ చేయండి
* రేపు (21న) భారత్ బంద్ ఎందుకు స్కూళ్లకు సెలవు ఉంటుందా బస్సులు రైళ్లు తిరుగుతాయా ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies