Type Here to Get Search Results !

Sports Ad

రెయిన్​ శ్నాక్స్​ ఆలూ బోండా తిన్నారంటే If You Eat Rain Snacks And Aloo Bonda

 రెయిన్​ శ్నాక్స్​ ఆలూ బోండా తిన్నారంటే

ఆరోగ్యం Health News భారత్ ప్రతినిధి : వర్షాకాలంలో కప్పు చాయ్ నోరూరించే ఆలూ స్నాక్స్‌ వేడి వేడిగా ఆలూ బొండా  తింటుంటే నా సామిరంగా ఆ హాయిని చెప్పలేం అనుభవించి తీరాల్సిందే. కరకరలాడే పకోరాల నుండి స్పైసీ చాట్స్ ఆలూబోండా రుచికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ రెసిపీ వంటకాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. 

ఆలూ బోండా తయారీకి కావాల్సినవి....
అలుగడ్డలు ఉడికించినవి - మూడు, పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూన్, ఉల్లిపాయ తరుగు - ఒక టేబుల్ స్పూన్, అల్లం తరుగు - ఒక టీ స్పూన్, శెనగపిండి - ఒక కప్పు, వాము - ఒక టీ స్పూన్, ఉప్పు - తగినంత, కారం - తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్,  చాట్ మసాలా - అర టీ స్పూన్, జీలకర్ర పొడి - అర టీ స్పూన్, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా.

తయారీ విధానం: శెనగపిండి, ఉప్పూ, కారం, వాము అల్లంవెల్లుల్లి పేస్టేను ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు పోసి పిండిలా కలపాలి. ఉడికించిన అలుగడ్డలు మెదిపి ఒక గి న్నెలోకి తీయాలి. అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ తరుగు, తరిగిన అల్లం ,, ఛాట్​  మసాలా, జీలకర్ర పొడి, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్ర మాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసి కలిపి పెట్టుకున్న పిండిలో ముంచి నూనెలో వేగించాలి.

In the rainy season, I have to feel the indescribable comfort of having a cup of chai, mouth-watering snacks and hot alu bonda. From crispy pakoras to spicy chaats, Alubonda tastes amazing. Let's learn how to make this recipe.

 Alugadda boiled - three, green chili paste - one teaspoon, onion paste - one tablespoon, ginger paste - one teaspoon, gram flour - one cup, vamu - one teaspoon, salt - enough, chilli - enough, ginger garlic paste - one Tea spoon, Chat masala - half tea spoon, Cumin powder - half tea spoon, Oil - enough for deep frying.

 Add gram flour, salt, chilli, ginger and garlic paste in a bowl, add enough water and mix it into a dough. Mash the boiled potatoes and take them out in a bowl. Add green chillies, onion powder, chopped ginger, chat masala, cumin powder, coriander and salt and mix well. Take this mixture little by little and make it into small balls and dip it in the mixed flour and fry it in oil.

మరిన్ని వార్తల కోసం.... 
* నెయ్యిని ఇలా తీసుకుంటే రోగాలు పరార్ ఇక్కడ క్లిక్ చేయండి
* మూడవ ప్రపంచ యుద్ధం వస్తే ఇక్కడ క్లిక్ చేయండి
* ఆర్టీసీలో రాఖీ జోష్ ఒక్కరోజే 63.86 లక్షల మంది ప్రయాణం ఇక్కడ క్లిక్ చేయండి
* నెలవారీ రీఛార్జ్ చేయలేకపోతున్నారా ఈ రూ.198 ప్లాన్ మీకోసమే ఇక్కడ క్లిక్ చేయండి
* జీలకర్ర నీళ్లు ఈ సమస్యలకు దివ్య ఔషధం ఇక్కడ క్లిక్ చేయండి
* ఎలాంటి ప్లేట్​ లో అన్నం తినాలో తెలుసా ఇక్కడ క్లిక్ చేయండి
* రూ.2లక్షలకు పైగా ఉన్న రుణాల మాఫీకి గైడ్​లైన్స్ ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies