Type Here to Get Search Results !

Sports Ad

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రతిపాదనలు Important Proposals On The Recruitment Of Government Jobs

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రతిపాదనలు

జాతీయ National News భారత్ ప్రతినిధి : జాబ్ క్యాలెండర్ విధానంలో ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిపుణుల కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. త్వరలో ప్రభుత్వానికి అందజేయనుంది. ‘ఏటా MAR 1 నుంచి APR 30లోగా అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలను సిద్ధం చేయాలి. జులై 31లోగా సంబంధిత కార్యదర్శులు ఆమోదం తెలపాలి. SEP1 నుంచి OCT 15లోగా నోటిఫికేషన్లు జారీ చేయాలి. మంజూరైన ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదు’ అని పేర్కొంది.

The master board of trustees has arranged proposition to fill the positions through APPSC under the gig schedule framework. It will be given over to the public authority soon. Subtleties of opportunities in all divisions ought to be ready between Blemish 1 to APR 30 consistently. The concerned secretaries ought to give their endorsement by July 31. Warnings ought to be given between SEP1 to OCT 15. Authorized positions don't need the authorization of the money division.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies