భారత్ బౌలింగ్ కొత్త ప్లేయర్ ఎంట్రీ
జాతీయ National News భారత్ ప్రతినిధి : ఇండియా తో జరిగే మూడో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రియాన్ పరాగ్ అరంగేట్రం చేస్తున్నారు. కేఎల్ రాహుల్ స్థానంలో పంత్ వచ్చారు.భారత్ రోహిత్, గిల్, కోహ్లీ, శ్రేయస్, పంత్, రియాన్ పరాగ్, దూబే, సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, సిరాజ్.శ్రీలంక నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, సమరవిక్రమ, అసలంక, కమిందు మెండిస్, లియానగే, వెల్లలగే, తీక్షణ, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో.