Type Here to Get Search Results !

Sports Ad

స్వదేశానికి ఇండియా హాకీ టీమ్ India Hockey Team Home

స్వదేశానికి ఇండియా హాకీ టీమ్  

జాతీయ National News భారత్ ప్రతినిధి : పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం కొల్లగొట్టిన హాకీ టీమ్‌ స్వదేశానికి తిరిగొచ్చింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వీరికి ఘన స్వాగతం లభించింది. భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు డోళ్లు వాయిస్తూ సందడి చేశారు. కొందరు ఆటగాళ్లు ఇంతకు ముందే వచ్చారు. ఆదివారం రాత్రి ఒలింపిక్స్ ముగింపు వేడుకల తర్వాత పీఆర్ శ్రీజేశ్, అభిషేక్, అమిత్ రోహిదాస్, సంజయ్‌తో కూడిన రెండో బ్యాచ్ చేరుకుంది. శ్రీజేశ్ పతాకధారి అన్న సంగతి తెలిసిందే.

The hockey group that won bronze in the Paris Olympics has gotten back. They got a warm greeting at the Delhi air terminal. An enormous number of fans were available and made commotion by playing drums. A few players have come before. After the end service of the Olympics on Sunday night, the second clump of PR Sreejesh, Abhishek, Amit Rohidas and Sanjay showed up. It is realized that Sreejesh is the banner conveyor.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies