Type Here to Get Search Results !

Sports Ad

డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ ఖరారు Kamala Harris Has Been Finished As The Official Applicant Of The Progressive Faction


 డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ ఖరారు

జాతీయ National News భారత్ ప్రతినిధి : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ ఖరారయ్యారు. పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా కావాల్సిన ప్రతినిధుల ఓట్లను కమలా సాధించి నట్లు ఆ పార్టీ నేషనల్ కమిటీ ఛైర్మన్ జేమ్ హారిసన్ ప్రకటించారు. దీంతో నవంబర్ 7న జరగనున్న ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌తో పోటీ పడనున్నారు.

 అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఒక ప్రధాన పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీచేయనున్న ఇతర దేశ మూలాలున్న మహిళగా కమలా హారిస్ చరిత్రకెక్కనున్నారు. అభ్యర్థిని ఎన్నుకునేందుకు డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధుల ఓటింగ్ గురువారమే ప్రారం భమైంది. ఓటింగ్‌ సోమవారం వరకు కొనసాగనుండగా ఇప్పటికే అభ‌్యర్థి త్వానికి కావాల్సిన 2 వేల 350 ఓట్లు సాధించారు కమలా హారిస్. 

 దీంతో ఆమెను అధికారి కంగా అభ్యర్థిగా ప్రకటిం చారు జేమ్ హారిసన్. చికాగోలో ఈనెల చివరాఖరున జరగనున్న కన్వెన్షన్‌లో ఉపాధ్యక్షు రాలు కమలా హారిస్‌‌కు మద్దతుగా ర్యాలీ చేయనున్నట్టు తెలిపారు. కమలా హారిస్ అధికార నామినేషన్‌ ఆగస్టు 7తో ఖరారు కానుంది. ఆగస్టు 22న చికాగోలో జరగనున్న డెమోక్రటిక్‌ నేషనల్‌ కన్వెన్ష న్‌లో ప్రతినిధుల సమక్షంలో ఆమె లాంఛనంగా నామినే షన్‌ను స్వీకరిస్తారు. అదే సమావేశాల్లో తన ఉపాధ్యక్ష అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.

Kamala Harris has been affirmed as the up-and-comer of the Leftist faction in the US official political decision. Administrator of the party's Public Board of trustees, Jame Harrison, reported that Kamala has tied down the necessary number of agents to turn into the party's official up-and-comer. With this, he will go up against Donald Trump in the official political decision to be hung on November 7.

 Kamala Harris will leave a mark on the world as the main lady of unfamiliar beginning to run as an up-and-comer from a significant party in the US official political decision. The democratic of the agents of the Progressive faction to pick the up-and-comer began on Thursday itself. While the democratic will go on till Monday, Kamala Harris has proactively gotten 2 thousand 350 votes expected for office.

 Jame Harrison declared her as the authority up-and-comer. He said that he will hold a meeting on the side of VP Kamala Harris at the show to be held toward the finish of this current month in Chicago. Kamala Harris' true designation will be finished on August 7. She will officially acknowledge the designation before delegates at the Vote based Public Show in Chicago on August 22. He is probably going to report his bad habit official up-and-comer in similar gatherings.

మరిన్ని వార్తల కోసం....
* తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ ఇక్కడ క్లిక్ చేయండి
* నంద్యాల జిల్లా కేంద్రంలో స్కూల్‌ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్:100 మందికి తీవ్ర అస్వస్థత ఇక్కడ క్లిక్ చేయండి
* బషీరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు ఇక్కడ క్లిక్ చేయండి
* డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ ఖరారు ఇక్కడ క్లిక్ చేయండి
* 76మంది పోలీసులకు పదోన్నతి ఇక్కడ క్లిక్ చేయండి
* అర్ధరాత్రి ఒంటిగంట వరకూ దుకాణాలు తెరిచే ఉంటాయి: సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలే వర్షాలు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies