ఎమ్మెల్సీ కవితతో కేటీఆర్ నేడు ములాఖత్
జాతీయ National News భారత్ ప్రతినిధి : ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, గంగుల కమలాకర్, తిహార్ జైల్లో ఉన్న కవితతోఈరోజు ములాఖత్ అయ్యారు. లిక్కర్ కేసులో 5 నెలలుగా తిహార్ జైలులో ఉన్న కవిత ను వారు కలిసి యోగ క్షేమాలు అడిగి తెలుసు కున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, కుటుంబంతో పాటు పార్టీ కూడా అండగా ఉంటుందని కేటీఆర్ సోదరి కవితకు భరోసా ఇచ్చారు.
In Delhi, BRS working president KTR, previous pastors Harish Rao, Jagdish Reddy, Gangula Kamalakar met Kavita in Tihar Prison today. They met Kavitha, who has been in Tihar Prison for a considerable length of time in an alcohol case, and requested her pardoning. Learned insights concerning her ailment. KTR's sister guaranteed Kavita that she ought to be daring and that the party will uphold her alongside her loved ones.