తగ్గిన బంగారం వెండి ధరలు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.440 తగ్గి రూ.69,270కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.400 తగ్గి రూ.63,500గా నమోదైంది. వెండి ధర కేజీపై రూ.500 తగ్గి రూ.87,000కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Yet again gold and silver costs fell in the Hyderabad bullion market. Today, the pace of 24 carat 10 gram gold has diminished by Rs.440 to Rs.69,270. The cost of 22 carats of 10 grams of unripe rice diminished by Rs.400 to Rs.63,500. Silver cost fell by Rs.500 to Rs.87,000 per kg. Costs are practically similar in significant urban communities of Telugu states.