Type Here to Get Search Results !

Sports Ad

సీఎం రేవంత్కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క Minister Sitakka Tied Rakhi To CM Revanth

సీఎం రేవంత్కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి తెలుగు రాష్ట్రాల్లో రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్నాచెల్లెళ్లు అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగగా జరుపుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. ఆయన ఇంటికి వెళ్లిన సీతక్క రేవంత్ కు ఆయన మనవడికి రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, రాగమయి, కార్పొరేషన్ ఛైర్మన్లు శోభారాణి,శారద, సుజాత రేవంత్కు రాఖీ కట్టారు. రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ శాసనసభ్యులు,రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కు  వారి స్వగృహంలో తన సోదరి లీలా రాఖీ కట్టి స్వీట్స్ తినిపించారు. 

 అన్న చెల్లెళ్ళ అనుబంధం,ఆత్మీయ అనురాగలకు మారు పేరు రాఖీ పౌర్ణమి పండుగ అని ప్రభుత్వ విప్ అన్నారు. సోదర సోదరీమణులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు కార్పొరేటర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ముస్లిం మహిళలతో పాటు, నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మహిళలు  ఎమ్మెల్యే దానం నాగేందర్ కు  రాఖీ కట్టారు. కరీంనగర్ చైతన్యపురిలోని బండి సంజయ్ నివాసంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు జరిగాయి.  బండి సంజయ్ కు  ఆయన అక్కా చెళ్లెళ్లు, బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ రాఖీ కట్టి స్వీట్ తినిపించారు.

Rakhi festivities are continuing fabulously in Telugu states. The celebration is commended as an image of affection between kin. Serve Sitakka attached Rakhi to CM Revanth Reddy. Sitakka Revant, who went to his home, tied a rakhi to his grandson and took care of him desserts. MLAs Parnikareddy, Ragamai, Enterprise Executive Shobharani, Sharada and Sujata tied rakhi to Revanth. On the event of Rakhi Purnami day, Vemulawada MLAs and State Government Whip Adi Srinivas were taken care of Rakhi desserts by his sister Leela at their home.

 The public authority whip said that Rakhi is one more name for sister-sisters' connection and friendship. Blissful Rakhi Full Moon to all family. Alongside numerous corporators, disinfection laborers, Muslim ladies, countless ladies from the electorate tied rakhi to MLA Danam Nagender. A stupendous Rakshabandhan festivity was held at Bandi Sanjay's home in Chaitanyapuri, Karimnagar. Bandi Sanjay was taken care of desserts by his senior sisters and BJP pioneer Rani Rudrama.

మరిన్ని వార్తల కోసం.... 
* డ్రైఫ్రూట్స్ తింటే 5ఆరోగ్యకర లాభాలు ఇక్కడ క్లిక్ చేయండి
* రాఖీ పండుగ రోజు ఆకాశంలో అద్భుతం అది ఏంటంటే ఇక్కడ క్లిక్ చేయండి
* పొట్టే కదా అని పారేస్తున్నారా ఇందులో ఎన్నో పోషకాలున్నాయి ఇక్కడ క్లిక్ చేయండి
* ఆస్పత్రిలో అన్న తమ్ముడికి రాఖీ కట్టి ప్రాణాలు వదిలిన చెల్లెలు ఇక్కడ క్లిక్ చేయండి
* దేశవ్యాప్తంగా భారీ వర్ష సూచన పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ ఇక్కడ క్లిక్ చేయండి
* భవిష్యత్తులో రోజుకు 25 గంటలు భూమిపై వెన్నెల రాత్రులు ఉండవా ఇక్కడ క్లిక్ చేయండి
* గ్యాస్​ సమస్యతో బాధ పడుతున్నారా అయితే వీటికి దూరంగా ఉండండి ఇక్కడ క్లిక్ చేయండి
* వెజ్​ ఫుడ్​తో డిప్రెషన్​ దూరం శాకాహారుల్లో ప్రొటీన్, విటమిన్ సీ స్థాయిలు అధికం ఇక్కడ క్లిక్ చేయం

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies