Type Here to Get Search Results !

Sports Ad

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల MLC By Political Race Notice Discharge


 ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల 

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13 వరకు నామి నేషన్ల స్వీకరణ, 30న పోలింగ్, సెప్టెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. జీవీఎంసీ కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఓటు హక్కు వినియోగించు కుంటారు. మొత్తం 838 ఓట్లు ఉండగా, వైసీపీకి 615, కూటమికి 215 ఓట్లు ఉన్నాయి. వైసీపీ అభ్యర్థిగా బొత్సను ఎంపిక చేయగా, కూటమి ఇంకా పేరు ఖరారు చేయలేదు.

MLC by-political decision notice of Visakha neighborhood bodies has been delivered. Acknowledgment of designations till thirteenth of this current month, surveying on 30th and counting of decisions on third September. GVMC corporators, councilors of Yalamanchili, Narsipatnam regions, ZPTC, MPTC will practice the option to cast a ballot. Out of absolute 838 votes, YCP got 615 votes and Kutami got 215 votes. While Botsa has been picked as YCP up-and-comer, the collusion is yet to conclude the name.

మరిన్ని వార్తల కోసం....
* శ్రావణమాసం నో నాన్‌వెజ్ సైంటిఫిక్ రీజన్ ఇదే ఇక్కడ క్లిక్ చేయండి
* ప్లాస్టిక్ బాటిల్‌‌లో నీరు తాగుతున్నారా జాగ్రత్త ఇక్కడ క్లిక్ చేయండి
* ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి ఇక్కడ క్లిక్ చేయండి
* రోహిత్ శర్మ ముంగిట మరో రికార్డు ఇక్కడ క్లిక్ చేయండి
* ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* సాగర్ 22 గేట్లు ఎత్తివేసిన అధికారులు పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ ఇక్కడ క్లిక్ చేయండి
* బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఇక్కడ క్లిక్ చేయండి
* బషీరాబాద్ నూతన ఆర్ఎఐగా నాగార్జున్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ ఇక్కడ క్లిక్ చేయండి
* ఘనంగా ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఇక్కడ క్లిక్ చేయండి
* నేవీ రాడార్ ఏర్పాటు ను వెంటనే విరమించాలి ఇక్కడ క్లిక్ చేయండి
* స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies