Type Here to Get Search Results !

Sports Ad

గవర్నర్ కోటాలో MLC నియామకానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ Supreme Green Signal For Appointment Of MLC In Governor's Quota

 గవర్నర్ కోటాలో MLC నియామకానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ 

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియరైంది. ఇప్పటికే కోదండరాం, అమీర్ అలీఖాన్ లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని రాష్ట్ర కేబినెట్ గవర్నర్ కు సిఫార్స్ చేసింది. ఐతే కొత్త నియామకాలపై సుప్రీంకు వెళ్లారు బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బుధవారం సుప్రీం స్టే ఇచ్చింది. 

 మరోవైపు కొత్త నియామకాలను చేపట్టకుండా ఆపాలన్న పిటిషనర్లు కోరికను సుప్రీం తిరస్కరించింది. గవర్నర్, ప్రభుత్వ హక్కులను హరించినట్లే అవుతుందని తెలిపింది. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వ విధి అని వ్యాఖ్యానించింది.

The line has been cleared for the appointment of MLCs in the Governor's quota in Telangana state. The state cabinet has already recommended to the governor to nominate Kodandaram and Ameer Ali Khan as MLCs. However, BRS leaders Dasoju Shravan and Kurra Satyanarayana went to the Supreme Court over the new appointments. On Wednesday, the Supreme Court stayed the verdict given earlier by the High Court.

 On the other hand, the Supreme Court rejected the petitioners' desire to stop the new appointments. It said that it would be like taking away the rights of the Governor and the Government. It commented that it is the duty of the government to make appointments from time to time.

మరిన్ని వార్తల కోసం....
* రాజీనామా చేయనున్న జపాన్ ప్రధాని ఇక్కడ క్లిక్ చేయండి 
* మరో నాలుగురోజులు వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ ఇక్కడ క్లిక్ చేయండి 
* ఆగస్ట్ 15 సెలవు దినం రద్దు చేసిన అక్కడి ప్రభుత్వం ఇక్కడ క్లిక్ చేయండి 
* గవర్నర్ కోటాలో MLC నియామకానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇక్కడ క్లిక్ చేయండి 
* వీటిని తింటే బాడీలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరుగుతాయి జాగ్రత్త ఇక్కడ క్లిక్ చేయండి 
* అవన్నీ కల్పితం Jr. NTR రోడ్డు ప్రమాదంలో గాయపడలేదు ఎన్టీఆర్ టీమ్ ఇక్కడ క్లిక్ చేయండి 
* వామ్మో మన ఉప్పుతో ఇంత ముప్పుందా అయోడైజ్డ్ వాడుతుంటే అర్జెంట్గా ఇక్కడ క్లిక్ చేయండి 
* బదిలీపై వెళ్తున్న పోలీస్ సిబ్బందికి ఘనంగా సన్మానించిన ఎస్ఐ రమేష్ కుమార్ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies