నాగచైతన్య శోభిత ఎంగేజ్‌మెంట్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : నాగార్జున కుమారుడు అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్ మెంట్ జరిగింది. 2024, ఆగస్ట్ 8వ తేదీ ఉదయం 9 గంటల 42 నిమిషాలకు. సొంత ఇంట్లోనే. కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా సాగింది. వాళ్లిద్దరూ జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని ఆశీర్వదిస్తూ. నాగార్జున ట్విట్ చేశారు.
ఈ రోజు ఉదయం 9:42 గంటలకు జరిగిన మా అబ్బాయి నాగ చైతన్య నిశ్చితార్థం శోభిత ధూళిపాళతో జరిగినట్లు ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. సంతోషకరమైన జంటకు అభినందనలు వారికి జీవితాంతం ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Nagarjuna's child Akkineni Naga Chaitanya and Sobhita Dhulipalla got ready for marriage. 2024, eighth August at 9:42 AM. In own home. The commitment was fabulous within the sight of relatives. Wishing them both a long period of bliss. Nagarjuna tweeted.
We are glad to declare the commitment of our child Naga Chaitanya to Sobhita Dhulipala today at 9:42 am We are extremely glad to invite her into our loved ones. Congrats to the blissful couple and wish them a long period of affection and satisfaction. These photographs are currently turning into a web sensation via virtual entertainment.