Type Here to Get Search Results !

Sports Ad

జొమాటో చేతికి పేటీఎం మూవీ టికెట్స్ బిజినెస్ Paytm Movie Tickets Business To Zomato

జొమాటో చేతికి పేటీఎం మూవీ టికెట్స్ బిజినెస్

జాతీయ National News భారత్ ప్రతినిధి : ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో, పేటీఎం యాజమాన్య సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ మధ్య భారీ డీల్ కుదిరింది. పేటీఎంలోని తన ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారాన్ని జొమాటోకు రూ.2,048 కోట్లకు విక్రయిస్తున్నట్లు వన్97 కమ్యూనికేషన్ తెలిపింది. దీని ప్రకారం పేటీఎంలోని మూవీస్, స్పోర్ట్స్, ఈవెంట్స్ టికెట్ బుకింగ్ సేవలు జొమాటోలోకి వెళ్లనున్నాయి. ఈ బదిలీకి 12 నెలల సమయం పట్టే అవకాశముందని సమాచారం.

A huge deal has been signed between online food delivery platform Zomato and One97 Communications, the owner of Paytm. One97 Communication said it is selling its entertainment ticketing business in Paytm to Zomato for Rs 2,048 crore. According to this, movies, sports and events ticket booking services of Paytm will move to Zomato. It is reported that this transfer may take 12 months.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies