Type Here to Get Search Results !

Sports Ad

శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్ల కోసం సిద్ధం చేయబడింది: సునీల్ మిట్టల్ Prepared For Satellite Internet Providers: Sunil Mittal


 శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్ల కోసం సిద్ధం చేయబడింది: సునీల్ మిట్టల్

జాతీయ National News భారత్ ప్రతినిధి : ప్రభుత్వం ఆమోదిస్తే ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ అందించే వన్‌వెబ్ సేవల్ని ఆరంభిస్తామని భారతీ ఛైర్మన్ సునీల్ మిత్తల్ అన్నారు. హిమాలయాలు, ఎడారుల్లో నెట్‌వర్క్‌ను పరీక్షించి ఆర్మీ, నేవీ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలకు చూపించామన్నారు. ‘దేశం చుట్టూ ఉపగ్రహాలు విస్తరించి ఉన్నాయి. ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు ప్రత్యేక SNPలు ఉన్నాయి. టెలికం శాఖ అనుమతి కోసం చూస్తున్నాం. రాగానే వాణిజ్య సేవలు ఆరంభిస్తాం’ అని చెప్పారు.

Bharti Chairman Sunil Mittal said that if the government approves, they will start OneWeb services that provide internet through satellites. The network has been tested in the Himalayas and deserts and shown to the Army, Navy and other government agencies. Satellites are spread around the country. There are separate SNPs for northern and southern regions. We are looking for permission from the Department of Telecom. We will start commercial services as soon as we arrive, he said.

మరిన్ని వార్తల కోసం....
* బంగ్లాదేశ్ గతం వర్తమానం ఇక్కడ క్లిక్ చేయండి 
* స్వదేశానికి ఇండియా హాకీ టీమ్ ఇక్కడ క్లిక్ చేయండి 
* 100 ఏళ్లు బతకాలంటే వీటిని పాటించండి ఇక్కడ క్లిక్ చేయండి 
* ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రతిపాదనలు ఇక్కడ క్లిక్ చేయండి 
* వర్షాకాలం ముసురు పట్టిన వేళలో హాయి హాయిగా ఇక్కడ క్లిక్ చేయండి 
* మంచి ఆరోగ్యం బరువు తగ్గటానికి ఈ డైట్ మంచిదేనా ఇక్కడ క్లిక్ చేయండి 
* అరటిపండు తింటే కలిగే 5 అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies