Type Here to Get Search Results !

Sports Ad

నేడు రేపు అన్ని రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి భేటీ The President Will Meet The Governors Of All States Today And Tomorrow


 నేడు రేపు అన్ని రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి భేటీ

జాతీయ National News భారత్ ప్రతినిధి : రాష్ట్రపతి అధ్యక్షతన ఇవాళ, రేపు గవర్నర్ల సదస్సు జరుగనుంది. గవర్నర్ల సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు , అన్ని రాష్ట్రాల గవర్న ర్లు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్‌ ఉంటుంది. దేశంలోని పలు కీలక అంశాలపై రెండు రోజులపాటు చర్చలు జరగనున్నాయి. నూతన నేర, న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, యూనివ ర్సిటీల అక్రిడేషన్, గిరిజన ప్రాంతాల అభివృద్ధి , వెనుక బడిన జిల్లాలు సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి లో గవర్నర్ల పాత్ర పై చర్చ ఉంటుంది.

Lead representatives' meeting will be held today and tomorrow under the chairmanship of the President. Head of the state Narendra Modi, Association Clergymen and Legislative leaders, everything being equal, will go to the Lead representatives Gathering. There will be an opportunity to take significant choices on this event. Conversations will be held for two days on numerous significant issues of the country. There will be a conversation on the job of lead representatives in new crook and equity regulations, changes in advanced education, certification of colleges, improvement of ancestral regions, improvement of in reverse locale and line regions.

మరిన్ని వార్తల కోసం....
* బషీరాబాద్ మండల్ అంబేద్కర్ ట్యచ్ వద్ద మంద కృష్ణమాదిగ మోడీ చిత్రపటానికి పాలాభిషేకం ఇక్కడ నొక్కండి
* పారిస్ ఒలింపిక్స్ నుంచి పీవీ సింధు నిష్క్రమణ ఇక్కడ నొక్కండి
* నేడు రేపు అన్ని రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి భేటీ ఇక్కడ నొక్కండి
* సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి ఇక్కడ నొక్కండి
* రెచ్చిపోతున్న వీధి కుక్కలు పట్టించుకోని అధికారులు ఇక్కడ నొక్కండి
* ఇంటెల్లో భారీ ఉద్యోగాల కోత 18వేల మందికి ఉద్వాసన ఇక్కడ నొక్కండి
* BCCI అలాంటి యాడ్స్లో క్రికెటర్లు ఉండకుండా చూడండి బీసీసీఐకి కేంద్రం సూచన ఇక్కడ నొక్కండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies