Type Here to Get Search Results !

Sports Ad

పారిస్ ఒలింపిక్స్ నుంచి పీవీ సింధు నిష్క్రమణ PV Sindhu Exit From Paris Olympics


 పారిస్ ఒలింపిక్స్ నుంచి పీవీ సింధు నిష్క్రమణ

జాతీయ National News భారత్ ప్రతినిధి : పారిస్ ఒలింపిక్స్ లో ఏదొక పతకం సాధిస్తుందని పి.వి సింధుపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈసారి హ్యాట్రిక్ కొడుతుందని అంతా ఊహించారు. కానీ సింధు ఓడింది. పోరాడి ఓడింది. క్వార్టర్స్ చేరు కుండానే ఒలింపిక్స్ నుంచి ఇంటిబాటపట్టింది. గురువారం బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ లో ఆమె 19-21, 14-21తో చైనా క్రీడాకారిణి హే బిన్ జియావో చేతిలో ఘోరంగా ఓడింది. తొలిగేమ్ ను గెలిచే ఛాన్స్ సింధు చేజార్చుకుంది. ఆ తర్వాత ముందుకు సాగలేక పొఇంది. మ్యాచ్ ఆరంభంలో 1-5 తేడాతో వెనకబడ్డ సింధు మళ్లి ఎంత ప్రయత్నించినా..ప్రత్యర్థి ఆమెకు ఆధిక్యం సాధించే ఛాన్స్ ఇవ్వలేదు. 

 అయితే 19-19 స్కోరుతో సమం కావడంతో సింధకు మంచి ఛాన్స్ లభించింది. కానీ ప్రత్యర్థికి రెండు పాయింట్లు ఇచ్చింది. దీంతో గేమ్ ను కోల్పోవాల్సి వచ్చింది.ఆధిక్యంలోకి వెళ్లిన ఆనందంలో బిన్ జియానో రెండో గేమ్ లో సత్తా చాటింది. 13-5 తో ఆధిక్యంతో దూసు కెళ్లింది. ఇక సింధు పుంచు కోవడం కష్టంగా మారింది. ప్రత్యర్థి అదే ఊపులో ఆడింది. ఈ దశలో సింధు మూడు పాయింట్లు సాధించినా..వెంటనే ప్రత్యర్థి రెండు పాయింట్లు గెలిచి మ్యాచ్ ను సొంతం చేసు కుంది.టోక్కోలో బిన్ జియావో ను ఓడించిన సింధు కాంస్యం గెలిచింది.

Gampedu has high hopes on PV Sindhu that she will win a medal in the Paris Olympics. Everyone expected a hat-trick this time. But Sindhu lost. She fought and lost. She went home from the Olympics without reaching the quarters. She beat China 19-21, 14-21 in the badminton women's singles prequarters on Thursday The player was badly defeated by He Bin Xiao. Sindhu missed the chance to win the first game. After that she could not move forward. Sindhu, who was trailing 1-5 in the beginning of the match, no matter how hard she tried, her opponent did not give her a chance to take the lead.

 In any case, with the score tied at 19-19, Sindha got a decent opportunity. Yet, it gave two focuses to the rival. Thus, the game must be lost. In the delight of starting to lead the pack, Canister Jiano showed his solidarity in the subsequent game. 13-5 lead. It became hard to cross the Indus Stream. The adversary played in a similar energy. In spite of the fact that Sindhu scored three focuses at this stage, her rival won two focuses and dominated the game. Sindhu crushed Container Xiao in the last and won the bronze.

మరిన్ని వార్తల కోసం....
* బషీరాబాద్ మండల్ అంబేద్కర్ ట్యచ్ వద్ద మంద కృష్ణమాదిగ మోడీ చిత్రపటానికి పాలాభిషేకం ఇక్కడ నొక్కండి
* పారిస్ ఒలింపిక్స్ నుంచి పీవీ సింధు నిష్క్రమణ ఇక్కడ నొక్కండి
* నేడు రేపు అన్ని రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి భేటీ ఇక్కడ నొక్కండి
* సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి ఇక్కడ నొక్కండి
* రెచ్చిపోతున్న వీధి కుక్కలు పట్టించుకోని అధికారులు ఇక్కడ నొక్కండి
* ఇంటెల్లో భారీ ఉద్యోగాల కోత 18వేల మందికి ఉద్వాసన ఇక్కడ నొక్కండి
* BCCI అలాంటి యాడ్స్లో క్రికెటర్లు ఉండకుండా చూడండి బీసీసీఐకి కేంద్రం సూచన ఇక్కడ నొక్కండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies