నెట్ వర్క్ ఆఫ్ నాలేడ్జ్ సీకర్స్ ఫౌండేషన్ కు రవీంద్ర నాథ్ ఠాగూర్ సేవా పురస్కారం
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : యన్ కే యస్ ఫౌండేషన్ ద్వారా పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్లేట్ల పంపిణీ, క్రీడలలో ప్రతిభ కనభర్చిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతుల ప్రధానం మరియు యన్ కే యస్ ఫౌండేషన్ వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలసి భాగస్వామ్యంగా విద్య హక్కు చట్టాల పై అవగాహణ, రైతుల సమస్యలపై రైతు చట్టాలపై అవగాహనా, యువజన హక్కులపై అవగాహనా, మహిళా హక్కులపై అవగాహన కార్యక్రమాలు,సేవాకార్యక్రమాలు చేపడుతున్నందుకుగాను జీసియస్ వల్లూరి ఫౌండేషన్.
శ్రీ ప్రగతి ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్ లోని హోటల్ సుప్రభాత్లో నిర్వహించిన కార్యక్రమం జబర్దస్త్ నటుడు అప్పారావ్, సీని నటుడు పృథ్వి రాజ్, హీరోయిన్ వాన్య ఆగర్వాల్, పోలీస్ అధికారి సీతయ్య ల చేతుల మీదుగా యన్ కే యస్ ఫౌండేషన్ చైర్మన్ నల్ల చంద్ర స్వామికి అవార్డు అందజేసీ సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా నల్ల చంద్ర స్వామి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కళాకారుడు, విద్యావేత్త,మాజీ యస్ యం సీ చైర్మన్ మా సోదరుడు కీ,శే నల్ల కృష్ణ స్వామి స్మారకార్థం ఏర్పాటు చేసిన ఈ ఫౌండేషన్ ద్వారా సమాజానికి ఉపయోగ పడే మరిన్ని విస్తృత కార్యక్రమాలు చెపడుతామని అన్నారు.
Distribution of lunch plates to school students by YKS Foundation, awarding prizes to students who excelled in sports, and YKS Foundation partnered with various charitable organizations to create awareness on right to education laws, awareness on farmers' issues on farmers' laws, awareness on youth rights, Jesus Valluri Foundation for carrying out awareness programs and service programs on women's rights.
Recently, a program organized under the joint auspices of Sri Pragathi Foundation at Hotel Suprabhat in Hyderabad was attended by actor Jabardasth actor Apparao, cine actor Prithvi Raj, heroine Vanya Aggarwal and police officer Seethaiah, who presented the award to the chairman of the YKS Foundation, Nalla Chandra Swamy. Nalla Chandra Swami on this occasion Speaking, Telangana movement artist, educationist, former YMCA chairman, our brother Ke, She Nalla Krishna Swamy, said that through this foundation established in the memory of the society, we will do more extensive programs that will benefit the society.