రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
The HYD Meteorological Center has said that downpours joined by thunder, lightning and breezy breezes will happen in many locale of Telangana tomorrow. A yellow alarm has been given in Adilabad, Asifabad, Manchiryala, Nirmal, Nizamabad, Jagityala, Karimnagar, Peddapalli, Bhupalapalli, Mulugu, Kothagudem, Khammam, Nalgonda, Suryapet, Warangal, Hanumakonda and Janagama regions.