సడెన్ షాకిచ్చిన ఎస్బీఐ వడ్డీ రేట్లు పెంపు
జాతీయ National News భారత్ ప్రతినిధి : కస్టమర్లకు SBI షాకిచ్చింది. రుణాల వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్ల మేర సవరించింది. పెరిగిన వడ్డీరేట్లు నేటి నుంచే అమల్లోకి వస్తాయంది. వరుసగా మూడో నెల బ్యాంకు వడ్డీరేట్లను పెంచడం గమనార్హం. తాజా సర్దుబాటుతో MCLR రేట్లు పెరుగుతాయి. దీంతో వేర్వేరు కాల వ్యవధుల్లో తీసుకొనే రుణాల ఖర్చు, వడ్డీ భారం అధికమవుతాయి. యూకో, కెనరా, బరోడా సహా పబ్లిక్ బ్యాంకులు కొన్ని రోజుల ముందే MCLR రేట్లను పెంచడం గమనార్హం.
SBI has shocked the customers. Loan interest rates have been revised by 10 basis points. The increased interest rates will come into effect from today. It is noteworthy that the bank increased the interest rates for the third month in a row. MCLR rates will increase with the latest adjustment. This increases the cost and interest burden of loans taken in different time periods. It is noteworthy that public banks including UCO, Canara, Baroda have increased the MCLR rates a few days ago.