అర్ధరాత్రి ఒంటిగంట వరకూ దుకాణాలు తెరిచే ఉంటాయి సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఒంటిగంట వరకూ దుకాణాలు తెరిచే ఉంటాయని అసెంబ్లీలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాత్రి సమయాల్లో బిర్యానీకి, చాయ్, పాయ తాగడాని కి వెళ్తే పోలీసులు కొడుతున్నారని MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అసెంబ్లీలో ప్రస్తావించగా. స్పందించిన సీఎం ఇకపై అర్ధరాత్రి ఒంటిగంట వరకూ లిక్కర్ షాపులు తప్ప. అన్ని దుకాణాలు తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారు. అయితే లా అండ్ ఆర్డర్ విషయంలో తమ ప్రభుత్వానికి సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు.
On Friday, CM Revanth Reddy made it clear in the Gathering that the shops in Hyderabad will be open till 12 PM. MIM MLA Akbaruddin referenced in the gathering that assuming he goes to drink biryani, chai and paya around evening time, the police beat him. The CM answered that from this point forward till 1 o'clock 12 PM with the exception of alcohol shops. All shops are guaranteed to stay open. Be that as it may, Revanth Reddy requested to help out his administration in the question of the rule of law.