Type Here to Get Search Results !

Sports Ad

కడుపు నొప్పితో హాస్పిటల్‌లో చేరిన గాయని పి.సుశీల Singer P. Sushila was admitted to the hospital with stomach pain

 

కడుపు నొప్పితో హాస్పిటల్‌లో చేరిన గాయని పి.సుశీల

* ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం
* చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చేరిక

చెన్నై Chennai News భారత్ ప్రతినిధి : వైద్యులు సూచించిన మెడిసిన్‌తో కడుపు నొప్పి తగ్గిపోతుందని వెల్లడి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన వైద్యులు లెక్కలేనన్ని పాటలు పాడిన ప్రముఖ నేపథ్య గాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పి. సుశీల శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు.

86 ఏళ్ల సుశీల కడుపు నొప్పితో హాస్పిటల్‌లో చేరారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హాస్పిటల్ వైద్యులు తెలిపారు.ఆమెకు ప్రస్తుతం అందిస్తున్న మందులతో కడుపు నొప్పి తగ్గిపోతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కాగా సుశీల త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వాలని సినీ ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ప్రస్తుతం 86 ఏళ్ల వయసున్న పి.సుశీల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

మరిన్ని వార్తలకు 
* రేపే రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ నామినేషన్ ఇక్కడ క్లిక్ చేయండి 
* వెన్ను చూపని వీరుడు సుభాష్ చంద్రబోస్ ఇక్కడ క్లిక్ చేయండి
* బెంగాల్ డాక్టర్ అత్యాచారం వెనుక భయంకరమైన నిజాలు ఇక్కడ క్లిక్ చేయండి
* కడుపు నొప్పితో హాస్పిటల్‌లో చేరిన గాయని పి.సుశీల ఇక్కడ క్లిక్ చేయండి
* నీళ్లపల్లి గ్రామాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies