Type Here to Get Search Results !

Sports Ad

ఎండిన ఖర్జూరాలు నానబెట్టి తీసుకుంటే వలన లాభమెంతో తెలుసుకోవాలి Soaking dried dates is beneficial

ఎండిన ఖర్జూరాలు నానబెట్టి తీసుకుంటే వలన లాభమెంతో తెలుసుకోవాలి

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు ఖర్జూరాలను తినటం వల్ల మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అంతేకాదు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల మీ చర్మం తాజాగా ఉంటుంది. విటమిన్‌ సీ, ఎ, యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉండే ఖర్జూరం చర్మానికి ఆరోగ్యకరం. ఖర్జూరాలు సహజ మాయిశ్చరైజింగ్‌ను ప్రోత్సహిస్తాయి, ఇది చర్మాన్ని క్లియర్‌గా మరియు మెరుస్తూ ఉంటుంది.

ఖర్జూరాలు క్రమం తప్పకుండా తినడం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉంచుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరంలో ఫైబర్, విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శారీరక అలసటను తొలగించి అవసరమైన శక్తిని అందిస్తుంది. అంతేకాదు.. ఎండిన ఖర్జూరాలను నానబెట్టి తీసుకోవటం వల్ల ప్రయోజనాలు రెట్టింపు అవుతాయంటున్నారు నిపుణులు. నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల తేలికగా జీర్ణమవుతుంది. నానబెట్టిన ఖర్జూరంలో కాల్షియం, మాంగనీస్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి.

ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన ఖర్జూరం తినడం అలవాటు చేసుకున్నట్టయితే కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులను నివారించుకోవచ్చునని నిపుణుల చెబుతున్నారు. నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధుల నుంచి కాపాడుతుంది. బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలంటే నానబెట్టిన ఖర్జూరాలు తినాలి.

ఖర్జూరాలలో విటమిన్ బి6, మాంగనీస్ ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నానబెట్టిన ఖర్జూరాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు ఖర్జూరాలను తినటం వల్ల మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అంతేకాదు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల మీ చర్మం తాజాగా ఉంటుంది.

విటమిన్‌ సీ, ఎ, యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉండే ఖర్జూరం చర్మానికి ఆరోగ్యకరం. ఖర్జూరాలు సహజ మాయిశ్చరైజింగ్‌ను ప్రోత్సహిస్తాయి, ఇది చర్మాన్ని క్లియర్‌గా మరియు మెరుస్తూ ఉంటుంది.ఒకవేళ మరిన్ని వివరాలకు వైద్యులని సంప్రదించండి.

మరిన్ని వార్తలకు.... 
* సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై బిగ్ ట్విస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి
*  ముఖ్యంగా పురుషులు త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి BLACK GRAM ఇక్కడ క్లిక్ చేయండి
* ఎండిన ఖర్జూరాలు నానబెట్టి తీసుకుంటే వలన లాభమెంతో తెలుసుకోవాలి ఇక్కడ క్లిక్ చేయండి
* పిల్లలకు హార్లిక్స్, బూస్ట్ ఇస్తున్నారా ? జాగ్రత్త మరి...!! ఇక్కడ క్లిక్ చేయండి
*  యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో జిల్లా జనరల్ సెక్రటరీ గా పోటీ చేస్తున్న గులాం మతీన ఇక్కడ క్లిక్ చేయండి

Eating two dates every morning on an empty stomach can keep you healthy. Moreover, its antioxidant properties keep your skin fresh. Rich in vitamin C, A and antioxidant properties, dates are healthy for the skin. Dates promote natural moisturizing which keeps the skin clear and glowing.

Experts say that eating dates regularly can keep many diseases at bay. Dates are rich in nutrients like fiber, vitamins, potassium and magnesium. They remove physical fatigue and provide much needed energy. Experts say that soaking dried dates will double the benefits. Eating soaked dates is easy to digest. Soaked dates also contain minerals like calcium, manganese and phosphorus.

Experts say that if you make a habit of eating soaked dates every morning, you can prevent joint pain and joint swelling. Eating soaked dates increases immunity in the body. Protects against seasonal diseases that occur during monsoons. Eat soaked dates for brain health.

Dates contain vitamin B6 and manganese. These improve brain health. Soaked dates protect heart health. Eating two dates every morning on an empty stomach can keep you healthy. Moreover, its antioxidant properties keep your skin fresh. Rich in vitamin C, A and antioxidant properties, dates are healthy for the skin. Dates promote natural moisturizing which makes the skin clear and glowing. Consult a doctor for more details.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies