Type Here to Get Search Results !

Sports Ad

పెరిగిన బంగారం ధరలు అసలే పెళ్లిళ్ల సీజన్ ఇలా అయితే కొనేదెలా Step By Step Instructions To Purchase Assuming The Gold Costs Have Expanded And The Wedding Season Is This Way

పెరిగిన బంగారం ధరలు అసలే పెళ్లిళ్ల సీజన్

జాతీయ National News భారత్ ప్రతినిధి : కేంద్ర బడ్జెట్ సమయంలో భారీగా తగ్గిన బంగారం ధర మళ్లీ రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. సోమవారం నాడు (12.08.2024) బంగారం ధర మళ్లీ పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై 250 రూపాయలు పెరిగింది. ఆదివారం రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,450 ఉండగా, సోమవారం ఈ ధర రూ.64,700కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర ఆదివారం నాడు 70,310 రూపాయలు ఉండగా, సోమవారం నాటికి 70,580 రూపాయలకు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై సోమవారం 270 రూపాయలు పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఈ కింద పేర్కొన్న విధంగా ఉన్నాయి.

బంగారం ధరలు (12--.08.2024) ప్రధాన నగరాల్లో ఇలా ఉన్నాయి

హైదరాబాద్: రూ. 64,700 (22 క్యారెట్/10 గ్రాములు),  రూ.70580 (24 క్యారెట్/10 గ్రాములు)

విజయవాడ: రూ. 64,700 (22 క్యారెట్/10 గ్రాములు),  రూ.70580 (24 క్యారెట్/10 గ్రాములు)

బెంగళూరు: రూ. 64,700 (22 క్యారెట్/10 గ్రాములు),  రూ.70580 (24 క్యారెట్/10 గ్రాములు)

చెన్నై: రూ. 64,700 (22 క్యారెట్/10 గ్రాములు),  రూ.70580 (24 క్యారెట్/10 గ్రాములు)

అహ్మదాబాద్: రూ. 64,750 (22 క్యారెట్/10 గ్రాములు), రూ.70,630 (24 క్యారెట్/10 గ్రాములు)

జైపూర్: రూ.64,850 (22 క్యారెట్/10 గ్రాములు), రూ.70,730 (24 క్యారెట్/10 గ్రాములు)

కోయంబత్తూర్: రూ. 64,700 (22 క్యారెట్/10 గ్రాములు),  రూ.70580 (24 క్యారెట్/10 గ్రాములు)

కేరళ: రూ. 64,700 (22 క్యారెట్/10 గ్రాములు),  రూ.70580 (24 క్యారెట్/10 గ్రాములు)

లక్నో: రూ.64,850 (22 క్యారెట్/10 గ్రాములు), రూ.70,730 (24 క్యారెట్/10 గ్రాములు)

ముంబై: రూ.64,700 (22 క్యారెట్/10 గ్రాములు), రూ.70,580 (24 క్యారెట్/10 గ్రాములు)

ఢిల్లీ: రూ.64,850 (22 క్యారెట్/10 గ్రాములు), రూ.70,730  (24 క్యారెట్/10 గ్రాములు)

కోల్కత్తా: రూ.64,700 (22 క్యారెట్/10 గ్రాములు), రూ.70,580 (24 క్యారెట్/10 గ్రాములు)

మధురై: రూ. 64,700 (22 క్యారెట్/10 గ్రాములు),  రూ.70580 (24 క్యారెట్/10 గ్రాములు)

ఇక వెండి ధరల విషయానిస్తే పసిడి ధరలు సోమవారం నాడు స్వల్పంగా పెరగ్గా. వెండి ధరలు మాత్రం భారీగా పతనమయ్యాయి. కిలో వెండి ధరపై రూ.600 తగ్గింది. ఆదివారం రోజు కిలో వెండి ధర రూ.83,100 ఉండగా సోమవారం రూ.82,500కి చేరింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మాత్రం వెండికి డిమాండ్ బాగానే ఉంది. కిలో వెండి ధర రూ.87,500గా ఉంది. ముంబై, ఢిల్లీ నగరాల్లో కిలో వెండి ధర రూ.82,500 కాగా. బెంగళూరులో కిలో వెండి ధర రూ.79,000 వద్దే నిలిచిపోయింది. 

The price of gold, which fell drastically during the Union Budget, is increasing again day by day. Gold price rose again on Monday (12.08.2024). 22 carat gold has increased by Rs 250 per 10 grams. On Sunday, the price of 10 grams of 22 carat gold was Rs.64,450, while on Monday this price reached Rs.64,700. The price of 24 carat gold rose to Rs 70,580 on Monday from Rs 70,310 on Sunday. 24 carat gold rose by Rs 270 per 10 grams on Monday. Gold prices in major cities of the country are as mentioned below.

Gold prices (12--.08.2024) in major cities are as follows 

Hyderabad: Rs. 64,700 (22 carat/10 grams), Rs.70580 (24 carat/10 grams)

Vijayawada: Rs. 64,700 (22 carat/10 grams), Rs.70580 (24 carat/10 grams)

Bangalore: Rs. 64,700 (22 carat/10 grams), Rs.70580 (24 carat/10 grams)

Chennai: Rs. 64,700 (22 carat/10 grams), Rs.70580 (24 carat/10 grams)

Ahmedabad: Rs. 64,750 (22 carat/10 grams), Rs.70,630 (24 carat/10 grams)

Jaipur: Rs.64,850 (22 carat/10 grams), Rs.70,730 (24 carat/10 grams)

Coimbatore: Rs. 64,700 (22 carat/10 grams), Rs.70580 (24 carat/10 grams)

Kerala: Rs. 64,700 (22 carat/10 grams), Rs.70580 (24 carat/10 grams)

Lucknow: Rs.64,850 (22 carat/10 grams), Rs.70,730 (24 carat/10 grams)

Mumbai: Rs 64,700 (22 carat/10 grams), Rs 70,580 (24 carat/10 grams)

Delhi: Rs 64,850 (22 carat/10 grams), Rs 70,730 (24 carat/10 grams)

Kolkata: Rs.64,700 (22 carat/10 grams), Rs.70,580 (24 carat/10 grams)

Madurai: Rs. 64,700 (22 carat/10 grams), Rs.70580 (24 carat/10 grams)

Taking everything into account, unrefined costs expanded somewhat on Monday. Silver costs fell forcefully. 600 rupees on the cost of silver per kg. On Sunday, the cost of silver per kg was Rs.83,100 and on Monday it arrived at Rs.82,500. In the Hyderabad bullion market, the interest for silver is great. Silver cost per kg is Rs.87,500. In the urban areas of Mumbai and Delhi, the cost of silver per kg is Rs.82,500. In Bengaluru, the cost of silver stayed at Rs 79,000 for each kg.

మరిన్ని వార్తల కోసం....
* బంగ్లాదేశ్ గతం వర్తమానం ఇక్కడ క్లిక్ చేయండి 
* స్వదేశానికి ఇండియా హాకీ టీమ్ ఇక్కడ క్లిక్ చేయండి 
* 100 ఏళ్లు బతకాలంటే వీటిని పాటించండి ఇక్కడ క్లిక్ చేయండి 
* ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రతిపాదనలు ఇక్కడ క్లిక్ చేయండి 
* వర్షాకాలం ముసురు పట్టిన వేళలో హాయి హాయిగా ఇక్కడ క్లిక్ చేయండి 
* మంచి ఆరోగ్యం బరువు తగ్గటానికి ఈ డైట్ మంచిదేనా ఇక్కడ క్లిక్ చేయండి 
* అరటిపండు తింటే కలిగే 5 అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies