Type Here to Get Search Results !

Sports Ad

రాత్రి పూట స్విగ్గీ జొమాటో సర్వీసులు బంద్ చేయాలే Swiggy Zomato Services Should Be Closed At Night

 రాత్రి పూట స్విగ్గీ జొమాటో సర్వీసులు బంద్ చేయాలే

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాత్రి పూట స్విగ్గీ, జొమాటో సర్వీసులు బంద్ చేయాలని ఆయన సూచించారు. మోండా మార్కెట్ టకార బస్తీలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఫిరోజ్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా. డ్రగ్స్పై అవగాహన కల్పిస్తూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చేసిన మధుకర్ అండ్ టీం ఆయన అభినందించారు. డ్రగ్స్ తెస్తున్న వారిని ఎన్ కౌంటర్ చేయాలని, వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు డ్రగ్స్ తేవాలంటే భయం ఉండేలా చట్టం ఉండాలని, డ్రగ్స్ వాడుతున్న వారిపై నాన్ బెయిల్ వారెంట్ జారీ చేయాలని చెప్పారు. గాంజా మాములుగా తీసుకుంటే టెన్ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటే కాల్చి తాగితే 100 శాతం ఉంటుందన్నారు.

డ్రగ్స్పై డీజీపీకి, కమిషనర్కు చాలా సార్లు విజ్ఞప్తి చేశానని గుర్తుచేశారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ద పెట్టి మత్తు పదార్ధాల జోలికి వెళ్లకుండా నిత్యం పర్యవేక్షిస్తుండాలని సూచించారు. డ్రగ్స్ తీసుకోవడం వల్లనే మర్డర్స్ జరుగుతున్నాయని, రాత్రి పూట పెట్రోలింగ్ ఎక్కువ చేయాలని చెప్పారు. చభూతర్పై రాత్రి 12 గంటల తరువాత ఎవరినీ కూర్చోనివ్వద్దని పోలీసులకు సూచించారు. డ్రగ్స్ వాడుతున్న వారి సమాచారం ఇచ్చే వారికి అవార్డులు..రివార్డులు ఇచ్చేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాంపల్లి ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ సూచన చేశారు.

Senior Congress leader Feroze Khan made key remarks. He suggested that Swiggy and Zomato services should be closed at night. Feroze Khan participated in the Independence Day celebrations at Takara Basti, Monda Market. On this occasion. He congratulated Madhukar and team for celebrating Independence Day by creating awareness about drugs. He demanded to encounter those who are bringing drugs and put a PD act against them. To bring drugs to Telangana He said that there should be a law to create fear and non-bailable warrant should be issued against those who use drugs. He said that if ganja is taken normally, the effect is 10 percent if it is burnt and consumed.

 He reminded that he had appealed to the DGP and Commissioner many times on drugs. Parents are advised to pay attention to their children and always monitor them to prevent them from indulging in drugs. They said that murders are happening because of taking drugs and patrolling should be done more at night. Police to not allow anyone to sit on Chabhutar after 12 pm Suggested. Nampally MLA Feroze Khan suggested that the Revanth Reddy government should take steps to give awards and rewards to those who give information about drug users.

మరిన్ని వార్తల కోసం....
* సడెన్ షాకిచ్చిన ఎస్బీఐ వడ్డీ రేట్లు పెంపు ఇక్కడ క్లిక్ చేయండి 
* మీ లైఫ్ స్టైల్ ఇలా మార్చుకోకపొతే క్యాన్సర్ ఖాయం ఇక్కడ క్లిక్ చేయండి 
* రాత్రి పూట స్విగ్గీ జొమాటో సర్వీసులు బంద్ చేయాలే ఇక్కడ క్లిక్ చేయండి 
* పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షం వాతావరణ శాఖ హెచ్చరిక ఇక్కడ క్లిక్ చేయండి 
* గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి 
* మహిళల టీ20 ప్రపంచ కప్ ఇండియాలో జరుగుతుందా క్లారిటీ ఇచ్చిన జైషా ఇక్కడ క్లిక్ చేయండి 
* స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన రాహుల్ గాంధీకి అవమానం ఇక్కడ క్లిక్ చేయండి 
* టీచర్లకూ ఫేషియల్ అటెండెన్స్ ఆగష్టు 16 నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్​లో అమలు ఇక్కడ క్లిక్ చేయండి 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies