నేడు జాతీయ చేనేత దినోత్సవం
జాతీయ National News భారత్ ప్రతినిధి : ఆగస్టు 7 చారిత్రాత్మకమైన రోజు, 1905లో ఆ రోజు కలకత్తాలో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది, విదేశీ వస్తు బహిష్కరణ చేస్తూ, చేనేత మొదలైన దేశీయ ఉత్పత్తులను తిరిగి పునరుద్ధరించి, ప్రజలు భారతీయ జాతీయతను పెంపొందించుకోవాలన్నదే స్వదేశీ ఉద్యమ ముఖ్య ఉద్దేశం. చేనేత పరిశ్రమకి ప్రభుత్వ చేయూతనందిస్తూ 2015 ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది.
August 7 is a memorable day, on that day in 1905 Swadeshi development began in Calcutta, the primary target of the Swadeshi development was to blacklist unfamiliar merchandise, resuscitate native items like handloom and so forth and foster Indian patriotism among individuals. seventh August 2015 has been pronounced as Public Handloom Day by the public authority on the side of handloom industry.