UPI పేమెంట్లు చేసే వారికి గుడ్‌న్యూస్
జాతీయ National News భారత్ ప్రతినిధి : UPI చెల్లింపుల్లో డెలిగేటెడ్ వ్యవస్థను తీసుకురానున్నట్లు RBI ఇవాళ ప్రకటించింది. దీని ద్వారా ఒక యూజర్ తన బ్యాంక్ ఖాతా నుంచి కొంత లిమిట్ వరకు మరొక వ్యక్తికి UPI లావాదేవీ చేసేందుకు అనుమతి ఇవ్వొచ్చు. ఇందుకోసం సెకండరీ యూజర్‌కు UPIకి లింక్ చేసిన బ్యాంక్ ఖాతా ఉండాల్సిన పనిలేదు. ఈ నిర్ణయంతో తమ బ్యాంక్ ఖాతా నుంచి సొంత కుటుంబ సభ్యులు UPI లావాదేవీలు చేసేలా వెసులుబాటు లభిస్తుంది.
RBI today declared that it will present a designated framework in UPI installments. Through this a client can approve UPI exchange from his financial balance to someone else up to a specific cutoff. For this the optional client doesn't have to have a UPI connected financial balance. With this choice, it will be more straightforward for relatives to do UPI exchanges from their own ledger.