పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షం వాతావరణ శాఖ హెచ్చరిక
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌లో మోస్తరు వాన పడే ఛాన్స్ ఉందంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలకు వర్షం విస్తరించొచ్చని తెలిపింది.
HYD Meteorological Center has said that downpour is probably going to happen in many areas in the following 2 hours. A yellow alarm has been given in Vikarabad, Sangareddy, Medak, Kamareddy, Nizamabad, Sirisilla, Siddipet, Peddapalli, Jagityala, Karimnagar, Manchiryala, Nirmal, Adilabad and Asifabad expressing that there is an opportunity of moderate downpour. It said that downpour might spread to practically every one of the regions of the state till tomorrow.