పెళ్లి సందడి మళ్లీ మొదలైంది
జాతీయ National News భారత్ ప్రతినిధి : మూడు నెలల తర్వాత నేటి నుంచి శుభ 13779135 ముహూర్తాలు మొదలయ్యాయి. ప్రస్తుతం శ్రావణమాసం కొనసాగుతుండటంతో శుభకార్యాలు ఎక్కువగా జరగనున్నాయి. వివాహాలతో పాటు గృహప్రవేశాలు, భూమి పూజలు, బారసాలలు, ఉపనయనాలు వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్, షామియానాలు, ఫొటోగ్రాఫర్లు, బ్యాండు మేళాలకు గిరాకీ పెరిగింది.
Following three months, favorable 13779135 moments have begun from today. As the period of Shravana is going on, a ton of propitious deeds will occur. Alongside relationships, programs like housewarmings, Bhumi Pujas, Barasalas and Upanayanas will be coordinated. The interest for wedding corridors, capability lobbies, catering, shamianas, photographic artists and band melas has expanded.