Type Here to Get Search Results !

Sports Ad

ఈ ఒక్క ఆకుతో శరీరంలోని తిప్పలన్నీ దూరం ఉదయాన్నే ఇలా చేశారంటే With This Powerful Leaf All The Body's Movements Are Removed Early In The Morning


 ఈ ఒక్క ఆకుతో శరీరంలోని తిప్పలన్నీ దూరం ఉదయాన్నే ఇలా చేశారంటే

జాతీయ National News భారత్ ప్రతినిధి : మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇవి అనేక సమస్యలను తీర్చే సహజ ఔషధాలుగా పనిచేస్తాయి. అలాంటి వాటిలో తిప్పతీగ ఒకటి తిప్పతీగను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తిప్పతీగను ఉపయోగించి జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ తయారుచేస్తారు.

 మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇవి అనేక సమస్యలను తీర్చే సహజ ఔషధాలుగా పనిచేస్తాయి. అలాంటి వాటిలో తిప్పతీగ ఒకటి. తిప్పతీగను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తిప్పతీగను ఉపయోగించి జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ తయారుచేస్తారు. దీనిని ఎలా తీసుకున్నా శరీరానికి మంచిదే. దీని ఆకుల నుంచి కాండం, వేర్లను కూడా తీసుంటారు. అందుకే తిప్పతీగను తిరుగులేని ఔషధ మొక్కగా పేర్కొంటారు. ఒక్క తిప్పతీగ ఒంట్లో ఉన్న తిప్పలన్నీ దూరం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు.

 అందుకోసమే తిప్పతీగ మూలికను అమృతం అంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చాలా సమస్యలు నయమవుతాయి. ఈ తీగ కాండం, ఆకు, వేరు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. తిప్పతీగను ప్రాచీన కాలం నుండి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. తిప్పతీగను తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.

1. తిప్ప తీగలో కనిపించే అద్భుతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు తరచుగా దగ్గు, జలుబు, టాన్సిలిటిస్ వంటి ఏవైనా సాధారణ శ్వాసకోశ సమస్యలతో పోరాడటానికి సహాయపడతాయి. జలుబు, దగ్గు మాత్రమే కాకుండా, ఇది ఉబ్బసం రోగులకు కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఛాతీ బిగుతుగా ఉండడం, శ్వాస ఆడకపోవడం, దగ్గు, గురక వంటి లక్షణాలను తిప్పతీగ తగ్గిస్తుంది.

2. తిప్పతీగ రసం తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. శరీరం మూలకాలను మెరుగుపరచడానికి, పోషించడానికి సహాయపడుతుంది. మధుమేహం, చర్మవ్యాధులు, కొన్ని కీళ్ల వ్యాధులు, నులిపురుగులు, జ్వరం, దగ్గు మొదలైన వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

3. తిప్పతీగ వేర్లు, త్రిఫల చూర్ణం కలిపి కషాయాలను తయారు చేసి, తేనెతో కలిపి, క్రమం తప్పకుండా తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. తిప్పతీగ ఆకులతోపాటు బెల్లం కలిపి సేవిస్తే మలబద్ధకం సమస్య తొలగిపోతుంది.

4. 10-20 మిల్లీలీటర్ల తిప్పతీగ రసాన్ని రోజుకు 3 సార్లు తాగితే చర్మవ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. దీంతోపాటు దీనిని తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ఉబ్బసం దూరమవుతుంది.

5. తిప్పతీగ జ్యూస్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. తిప్పతీగ శరీరంలో రోగ నిరోధకశక్తిని మెరుగుపర్చి అనేక వ్యాధులను నియంత్రిస్తుంది.

6. కీళ్ల వాపు, నొప్పి, మంట ఉంటే తిప్పతీగ వేర్ల కషాయాలను ప్రతిరోజూ తీసుకోవాలి. తిప్పతీగ కాండం ఇతర ఔషధ మొక్కలతో కలిపి కషాయంగా తాగవచ్చు. అయితే ఈ కషాయాన్ని ఉదయాన్నే తాగితే చాలా మంచిది.

There are many kinds of restorative plants in the nature around us. They go about as regular drugs that fix numerous issues. Tippatheega is one of such and is broadly utilized in Ayurveda. Squeeze, powder and cases are arranged utilizing the leaves.

 There are many sorts of restorative plants in the nature around us. They go about as normal meds that fix numerous issues. Tippetiga is one of such. Tippetiga is generally utilized in Ayurveda. Squeeze, powder and containers are arranged utilizing the leaves. Regardless of the way things are taken, it is great for the body. Stems and roots are additionally taken from its leaves. For that reason Tippetiga is known as an irreversible therapeutic plant. Ayurvedic specialists say that one tippa will eliminate all the pitpas in the stomach.

 That is the reason Tippetiga spice is thought of as strong as Amrit. Taking it routinely can fix numerous issues. Stem, leaf and base of this plant have restorative properties. Tippetiga has been utilized in Ayurvedic medication since old times. Presently learn about the astonishing medical advantages of consuming chickpeas.

1. The astounding calming properties found in tippa plant frequently help to battle any normal respiratory issues like hack, cold, tonsillitis. Aside from cold and hack, it additionally eases asthma patients. Eases side effects like chest snugness, windedness, hack, and wheezing.

2. Drinking taproot juice further develops absorption. It gives energy to the body. Assists with improving and support the body components. Alleviates diabetes, skin sicknesses, a few joint infections, worms, fever, hack and so on.

3. Make a decoction of the underlying foundations of Triphala Churnam and blend it in with honey and take it routinely to further develop visual perception. The issue of obstruction will be eliminated assuming that you eat it with jaggery alongside the leaves of Tippetiga.

4. Drinking 10-20 milliliters of Tippetiga rasa 3 times each day gives alleviation from skin illnesses. Additionally taking it lessens respiratory issues. Asthma disappears.

5. Tippetiga juice helps control diabetes by further developing blood glucose levels. Tippatiga further develops resistance in the body and controls numerous sicknesses.

6. In the event of enlarging, agony and irritation of the joints, decoction of the roots ought to be taken everyday. Tippatiga stem can be blended in with other restorative plants and tanked as a decoction. Yet, this mixture is ideal on the off chance that you savor it the morning.

మరిన్ని వార్తల కోసం....
* రుణమాఫీ అమలులో 30 వేల అకౌంట్లలో లోపాలు గుర్తించాం ఇక్కడ క్లిక్ చేయండి 
* చైతూ శోభిత ఎంగేజ్‌‌మెంట్ సమంత స్పందిస్తారా ఇక్కడ క్లిక్ చేయండి
* నాగచైతన్య శోభిత ఎంగేజ్‌మెంట్ ఇక్కడ క్లిక్ చేయండి
* పవర్‌ఫుల్ ఈ ఒక్క ఆకుతో శరీరంలోని తిప్పలన్నీ దూరం ఉదయాన్నే ఇలా చేశారంటే ఇక్కడ క్లిక్ చేయండి
* రూ.9.90 ల‌క్ష‌ల కోట్ల రుణాలు రైటాఫ్ ఇక్కడ క్లిక్ చేయండి
* 3 సార్లు స్పిన్ బౌలింగ్‌లోనే ఇక్కడ క్లిక్ చేయండి
* హైదరాబాద్‌లోకి బంగ్లా దేశీయులు ఇక్కడ క్లిక్ చేయండి
* గుడ్ న్యూస్ రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies