జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. 1. గ్రూప్ 1 మెయిన్స్ అక్టోబర్ 2024, 2. గ్రూప్ 3 - నవంబర్ 2024 - నవంబర్ 17,18, 3. లాబ్ టెక్నీషియన్ /నర్సింగ్ ఆఫీసర్/ ఫార్మాసిస్ట్ - నవంబర్ 2024, 4. గ్రూప్ 2 - డిసెంబర్ 2024, 5. TGTRANSCO, TGNPDCL, TGSPDCL - ఇంజనీరింగ్ మరియు ఇతర పోస్టులు - అక్టోబర్ 24 లో నోటిఫికేషన్ జనవరి 2025 లో పరీక్ష.
6. గెజిటెడ్ కేటగిరి ఇంజనీరింగ్ సర్వీసెస్ పోస్టులు - అక్టోబర్ 2024 లో నోటిఫికేషన్ జనవరి 2025లో పరీక్ష, 7. టెట్ 2024 నవంబర్లో నోటిఫికేషన్ జనవరి 2025లో పరీక్ష, 8. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష - అక్టోబర్ 2024 లో నోటిఫికేషన్ ఫిబ్రవరి 2025లో పరీక్ష, 9. గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ - జనవరి 2025లో నోటిఫికేషన్ ఏప్రిల్ 2025లో పరీక్ష, 10. డీఎస్సీ ఫిబ్రవరి 2025 లో నోటిఫికేషన్ ఏప్రిల్ 2025లో పరీక్ష.
11. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫిబ్రవరి 2025లో నోటిఫికేషన్ మే 25న పరీక్ష, 12. టెట్ ఏప్రిల్ 2025లో నోటిఫికేషన్ జూన్ 2025న పరీక్ష, 13. గ్రూప్ 1 మెయిన్స్ జులై 2025, 14. ఎస్సై ఏప్రిల్ 2025 నోటిఫికేషన్ ఆగస్టు 2025 పరీక్ష, 15. పోలీస్ కానిస్టేబుల్ ఏప్రిల్ 2025 నోటిఫికేషన్ ఆగస్టు 2025 పరీక్ష.
Telangana government has delivered the work schedule that the jobless are sitting tight for. 1. Bunch 1 Mains October 2024, 2. Bunch 3 - November 2024 - November 17,18, 3. Lab Professional/Nursing Official/Drug specialist - November 2024, 4. Bunch 2 - December 2024, 5. TGTRANSCO, TGNPDCL, TGSPDCL - Designing and different posts - Warning on 24 October Test in January 2025.
6. Gazetted Classification Designing Administrations Posts - Warning in October 2024 Assessment in January 2025, 7. TET 2024 Notice in November Assessment in January 2025, 8. Bunch 1 Fundamental Assessment - Notice in October 2024 Assessment in February 2025, 9. Gazetted Scale Other Expert Administrations - January 2025 2025 Notice April 2025 Test, 10. DSC February 2025 Warning April 2025 Test.
11. Woods Beat Officials February 2025 Notice Test on May 25, 12. Tet April 2025 Warning June 2025 Test, 13. Bunch 1 Mains July 2025, 14. SSI April 2025 Warning August 2025 Test, 15. Police Constable April 2025 Warning August 2025 Test.