Type Here to Get Search Results !

Sports Ad

మరో నాలుగురోజులు వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ Yellow Alert Issued For Rains For Another Four Days

మరో నాలుగురోజులు వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి తెల్లవారుజామున కురిసిన వర్షానికి రోడ్లు చెరువులను తలపించగా గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ తో నగరం స్తంభించిపోయింది. ఆఫీసులు, స్కూళ్లకు వెళ్ళటానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో మరో నాలుగురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఆగస్టు 17 ( ఆదివారం ) వరకు ఓ మోస్తరు నుండి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

 వామ్మో మన ఉప్పుతో ఇంత ముప్పుందా అయోడైజ్డ్ వాడుతుంటే అర్జెంట్గా హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, కుమురం భీమ్, మంచిర్యాలు, జగిత్యాల, జె.భూపాలపల్లి, కరీంనగర్, కామారెడ్డి, మెదక్, హన్మకొండ, ములుగు, ఎం. మల్కాజిగిరి, జనగాం, మహబూబాబాద్, బి.కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

The city came to a standstill with hours of traffic jam as the roads turned into ponds due to the early morning rain. City dwellers faced great difficulties to go to offices and schools. Meanwhile, the Meteorological Department has said that it is likely to rain in Hyderabad for another four days. The Meteorological Department has issued a yellow alert for moderate to heavy rains with thunder and lightning till August 17 (Sunday).

 Is it so dangerous to use iodized salt? Urgently, Hyderabad, Adilabad, Kumaram Bheem, Manchiryalu, Jagityala, J. Bhupalapalli, Karimnagar, Kamareddy, Medak, Hanmakonda, Mulugu, M. Malkajigiri, Janagam, Mahbubabad, B. Kottagudem, Khammam, The Meteorological Department has issued yellow alert for Mahbubnagar and Jogulamba Gadwal districts.

మరిన్ని వార్తల కోసం....
* రాజీనామా చేయనున్న జపాన్ ప్రధాని ఇక్కడ క్లిక్ చేయండి 
* మరో నాలుగురోజులు వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ ఇక్కడ క్లిక్ చేయండి 
* ఆగస్ట్ 15 సెలవు దినం రద్దు చేసిన అక్కడి ప్రభుత్వం ఇక్కడ క్లిక్ చేయండి 
* గవర్నర్ కోటాలో MLC నియామకానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇక్కడ క్లిక్ చేయండి 
* వీటిని తింటే బాడీలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరుగుతాయి జాగ్రత్త ఇక్కడ క్లిక్ చేయండి 
* అవన్నీ కల్పితం Jr. NTR రోడ్డు ప్రమాదంలో గాయపడలేదు ఎన్టీఆర్ టీమ్ ఇక్కడ క్లిక్ చేయండి 
* వామ్మో మన ఉప్పుతో ఇంత ముప్పుందా అయోడైజ్డ్ వాడుతుంటే అర్జెంట్గా ఇక్కడ క్లిక్ చేయండి 
* బదిలీపై వెళ్తున్న పోలీస్ సిబ్బందికి ఘనంగా సన్మానించిన ఎస్ఐ రమేష్ కుమార్ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies