Type Here to Get Search Results !

Sports Ad

నేడు తెలంగాణ 2024 డీఎస్సీ ఫలితాలు Telangana 2024 DSC Results Today

 నేడు తెలంగాణ 2024 డీఎస్సీ ఫలితాలు

హైదరాబాద్ Hyderabad Newws భారత్ ప్రతినిధి : తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్షలకు హాజరై ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మరికొన్ని గంటల్లో వెలువడనున్నా యి,నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి డీఎస్సీ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11,062 ప్రభుత్వ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసేందుకు విద్యాశాఖ జులై 18 నుంచి ఆగస్టు 15 వరకు డీఎస్సీ ఆన్ లైన్ పరీక్షలు నిర్వహిం చింది. ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేస్తామని విద్యాశాఖ ప్రకటించింది. డీఎస్సీకి 2,79,957 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలకు 2,45,263 మంది హాజరయ్యారు. పరీక్షలు పూర్తయిన మూడు వారాలు దాడటంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో సోమవారం ఉదయం ఫలితాలను రిలీజ్ చేసేందుకు ముహూర్తం నిర్హయించారు. 
 ప్రాథమిక కీని ఆగస్టు 31న విడుదల చేశారు. ఆగస్టు 20 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. దాదాపు 28వేల అభ్యంతరాలు రాగా వీటన్నింటినీ పరిగణ లోనికి తీసుకున్న తర్వాత సెప్టెంబర్ 6వ తేదీన ఫైనల్ కీ రిలీజ్ చేశారు. మరోవైపు ఫైనల్ కీలోనూ తప్పులు ఉన్నాయని కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. వీటిపై ఎస్సీఈఆర్టీ కార్యాలయం లో సమీక్ష నిర్వహించారు. అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత వారంలోకా ఫలితాలు వెలువడతా యని భావించినా ఆలస్యం అయ్యింది. ఇప్పటికే మూడు వారాలు దాటిపోయిందని ఆందోళణ వ్యక్తమైన నేపథ్యంలో అనూహ్యంగా సోమవారం ఉదయం ఫలితాలు వెలువ రించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
TG DSC 2024 Results :- Click Here
     
The primary key was released on August 31. Objections received till August 20.About 28,000 objections were received and after considering all these, the final key was released on September 6. On the other hand, candidates in some districts have complained that there are mistakes in the final key as well. A review was conducted on these in SCERT office. Objections considered The results were supposed to be out by next week, but it has been delayed. Government sources have revealed that the results will be released on Monday morning unexpectedly in the wake of concerns that three weeks have already passed.
The Telangana DSC 2024 candidates who are waiting for the results will be released during the examination hours, CM Revanth Reddy will release the DSC results today at 11 am in the secretariat.The Education Department has conducted the DSC Online Examination from July 18 to August 15 to fill 11,062 government teacher posts across the state. The education department announced that the results will be released as soon as possible. 2,79,957 people applied for DSC. 2,45,263 people appeared for these exams.As three weeks have passed since the completion of the exams, the time has been decided to release the results on Monday morning, when there is concern among the candidates. 
TG DSC 2024 Results :- Click Here

మరిన్ని వార్తల కోసం....
* త్వరలో డీఎస్సీ నియామక పత్రాలు అందజేస్తాం సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి
* SSC GD కానిస్టేబుల్స్ రిక్రూట్‌మెంట్ ఇక్కడ క్లిక్ చేయండి
 * నేడు తెలంగాణ 2024 డీఎస్సీ ఫలితాలు ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies