Type Here to Get Search Results !

Sports Ad

హైడ్రా బాధితుల తరఫున రేవంత్‌ సర్కార్‌తో కొట్లాడుతాం బీఆర్‌ఎస్‌ BRS will fight Revanth Sarkar on behalf of HYDRA victims

 హైడ్రా బాధితుల తరఫున రేవంత్‌ సర్కార్‌తో కొట్లాడుతాం బీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌ Hyderabad News భారత్ ప్రతినిధి : కూల్చివేతల పేరుతో బుల్డోజర్లు వస్తే వాటికంటే ముందు తాము వస్తామని భరోసా ఇస్తోంది బీఆర్‌ఎస్‌. శనివారం మధ్యాహ్నాం తెలంగాణ భవన్‌లో మూసీ సుందరీకరణ బాధితులతో ఆ పార్టీ నేతలు సమావేశం అయ్యారు.ఈ భేటీలో పలువురు కూల్చివేతలతో తమకు జరుగుతున్న నష్టం గురించి కంటతడి పెట్టుకున్నారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులో ఉంది. బాధితుల వద్దకు బుల్డోజర్లు వెళ్తే వాటికంటే ముందు మేము వస్తాం. ఈ ప్రభుత్వంతో మీ తరఫున మేం కొట్లాడుతాం. అధైర్యపడొద్దు అని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్‌కు జ్వరం తెలంగాణ భవన్‌కు వస్తున్న హైడ్రా బాధితులకు అండగా నిలవాని పార్టీ నాయకులకు, శ్రేణులకు వర్కింగ్‌ ప్రెసిడెంట కేటీఆర్‌ సూచించారు. 

    గత రెండ్రోజులగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన ఇవాళ్టి తెలంగాణ భవన్‌కు వెళ్లలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆయన ఎక్స్‌ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. హైడ్రా బాధితులకు అండగా పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ న్యాయవిభాగం అండగా ఉంటుందని తెలిపారాయన ఇక హైడ్రా బాధితుల కోసం బీఆర్‌ఎస్‌ క్షేత్రస్థాయి పర్యటనకు సిద్దమైంది. ఆదివారం ఉదయం బాధితుల వద్దకే బీఆర్‌ఎస్‌ బృందం వెళ్లనుందని సమాచారం. ఈ బృందంలో కేటీఆర్‌, హరీష్‌రావుతో పాటు నగర ఎమ్మెల్యేలు, మాజీమంత్రులు ఉండనున్నారు. బండ్లగూడ జాగీర్, హైదర్ షా కోట్, గంధంగూడలో పర్యటించి పలువురు అపార్ట్మెంట్లు, విల్లాల వాసులతో సమావేశంకానున్నారు.

BRS is assuring that if bulldozers come in the name of demolitions, they will come before them. The party leaders had a meeting with the victims of Musi beautification at Telangana Bhavan on Saturday afternoon.They were in tears about the damage they were doing with the demolitions. Revanth Reddy's house in Kodangal is situated in a pond. If the bulldozers go to the victims, we will get there before them. We will fight this government on your behalf. Don't be discouraged BRS leaders mentioned. Harish Rao, Sabita Indra Reddy and others participated in this program. KTR's fever is working President KTR who stands by the Hydra victims coming to Telangana Bhavan to the party leaders and ranks.

   Suggested. He was suffering from severe fever for the last two days and could not go to Telangana Bhavan today. In this background, he left a message on X's account. Senior party leaders, party MLAs, party stand by the victims of HYDRAHe said that the legal department will stand by and the BRS is ready for a field trip for the victims of HYDRA. It is reported that the BRS team will go to the victims on Sunday morning. Nagara along with KTR and Harish Rao in this teamThere will be MLAs and former ministers. He will visit Bandlaguda Jagir, Hyder Shah Kot, Gandhanguda and meet many residents of apartments and villas.

మరిన్ని వార్తల కోసం....
* నెల రోజుల్లో ఫ్యామిలీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు ఇక్కడ క్లిక్ చేయండి
* డీఎస్సీ-2008 అభ్యర్థులకు కొలువులు ఇక్కడ క్లిక్ చేయండి
* హైడ్రా కమిషనర్‎కు హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇక్కడ క్లిక్ చేయండి
* సామాన్యులకు బిగ్ షాక్ భారీగా పెరిగిన ధరలు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies