Type Here to Get Search Results !

Sports Ad

త్వరలో డీఎస్సీ నియామక పత్రాలు అందజేస్తాం సీఎం రేవంత్ రెడ్డి DSC appointment documents will be provided soon CM Revanth Reddy

 త్వరలో డీఎస్సీ నియామక పత్రాలు అందజేస్తాం సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణ డీఎస్సీ -2024 ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ అతి తక్కువ సయంలో పరీక్షలు నిర్వహించి ఫలి తాలను ప్రకటించామని పది నెలల్లోనే 11 వేల పోస్టులను భర్తీ చేస్తున్నాం. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామ న్నారు.అతి తొందర్లోనే గ్రూప్-1 ఫలితాలను కూడ ప్రకటిస్తాం' అని అన్నారు.

Telangana DSC-2024 results were released by CM Revanth Reddy at the secretariat on Monday. He said that the examinations were conducted in the shortest possible time and the results were announced. Within ten months, 11,000 posts are being filled.He said that the appointment documents will be handed over at the LB Stadium on October 9. We will also announce the results of Group-1 at the earliest.

మరిన్ని వార్తల కోసం....
* త్వరలో డీఎస్సీ నియామక పత్రాలు అందజేస్తాం సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి
* SSC GD కానిస్టేబుల్స్ రిక్రూట్‌మెంట్ ఇక్కడ క్లిక్ చేయండి
 * నేడు తెలంగాణ 2024 డీఎస్సీ ఫలితాలు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies