Type Here to Get Search Results !

Sports Ad

ఇంకెన్ని రోజులు ప్రభుత్వ గనులలో అక్రమ దందా ? InBasheerabad Mandal Ekmai Village Mines


ఇంకెన్ని రోజులు ప్రభుత్వ గనులలో అక్రమ దందా

* మైన్స్ ఏడీకి,ఎమ్యెల్యేకు కార్మికుల ఫిర్యాదు
* గనులను సందర్శించిన అధికారులు
* ఇష్టానుసారంగా తవ్వకాలు 
* సరిగా పట్టించుకోని అధికారులు 

బషీరాబాద్ Basheerabad News భారత్ న్యూస్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని ఎక్మాయి గట్టుపై ప్రభుత్వ భూముల్లో అక్రమ నాపరాళ్ల(గనులు) తవ్వకాలు కొనసాగుతున్నాయి.మైన్స్ ఏడీకి,ఎమ్యెల్యేకు కార్మికులు,గనుల సొసైటీ యజమానులు ఫిర్యాదు మేరకు శనివారం రోజున ఏడీ సత్యనారయణ, ఎస్సై ఎంఏ గఫార్ కలిసి తవ్వకాల ప్రాంతాన్ని పరిశీలించారు.కాశప్ప అనే వ్యక్తి లీజు పేరిట అక్రమ విద్యుత్తో తవ్వకాలకు పాల్పడుతున్నారని, కొందరి గనుల విద్యుత్ కనెక్షన్లను ఆ శాఖ అధికారులు తొలగించారు.ఎక్సకవేటర్ ఉండడంతో సీజ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

కార్మికులు  మిర్యాణం నర్సింహులు, మంజునాథ్ మరియు సొసైటీ యజమానులు ఏడీ, ఎస్సై ఎదుట సొసైటీ పేరిట తవ్వకాలు జరుపుతూ కొందరు తమ ఇష్టారాజ్యంగా ప్రభుత్వ గని భూములను ఇతర ప్రాంతాల వారికి అమ్ముకుంటున్నారని లీజులు లేకుండా అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయి అని తెలిపారు.ఏడీ నాపరాళ్ల తవ్వకాలు జరుపుతున్న గనులను కొన్నింటిని పరిశీలించారు. ఇదంతా పరిశీలించిన అధికారులు ఇక నుండి లీజులు లేకుండా అక్రమంగా తవ్వకాలు జరిపితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఏడీ హెచ్చరించారు.ఎన్ని సార్లు అధికారులకు చెప్పిన సరిగా పట్టించుకోని అధికారులు అని ప్రజలు వాపోయారు.


On Saturday, AD Satyanarayana and SI MA Ghaffar inspected the mining area on the basis of a complaint by workers and mine society owners to Mines AD and MLA.A person named Kashappa was doing mining with illegal electricity in the name of lease, the officials of the department removed the electricity connections of some of the mines.

The workers Miryanam Narsimhu, Manjunath and society owners AD and SSI said that while digging in the name of the society, some of them are selling the government mine lands to other localities at their own will and illegal mining is going on without any leases.AD inspected some of the mines where is being mined. After examining all this, the AD warned that legal action will be taken if the officials carry out illegal excavations without leases from now on.

మరిన్ని వార్తల కోసం....
* నెల రోజుల్లో ఫ్యామిలీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు ఇక్కడ క్లిక్ చేయండి
* డీఎస్సీ-2008 అభ్యర్థులకు కొలువులు ఇక్కడ క్లిక్ చేయండి
* హైడ్రా కమిషనర్‎కు హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇక్కడ క్లిక్ చేయండి
* సామాన్యులకు బిగ్ షాక్ భారీగా పెరిగిన ధరలు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies