Type Here to Get Search Results !

Sports Ad

గ్రూప్​ 1 అభ్యర్థులకు గుడ్​ న్యూస్​ ఈ నెల 21 నుంచి మెయిన్స్ Good News For Group 1 Candidates Mains From 21St Of This Month

గ్రూప్​ 1 అభ్యర్థులకు గుడ్​ న్యూస్​ ఈ నెల 21 నుంచి మెయిన్స్

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : గ్రూప్​1 మెయిన్స్​కు అడ్డంకులు తొలగిపోయాయి.  తెలంగాణ హైకోర్టులో  దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. దీంతో  ఈ నెల 21 నుంచి గ్రూప్​ 1 మెయిన్స్​  ఎగ్జామ్​ యథావిథిగా జరగనున్నాయి తెలంగాణలోని గ్రూప్​ 1 అభ్యర్థులకు బిగ్​ రిలీఫ్ దొరికింది.  జూన్ 9న జరిగి ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని  దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ ఏడాది పిబ్రవరి 22న 563 పోస్టులకు టీజీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది.  జూన్​ 9న జరిగిన ప్రిలిమ్స పరిక్షకు 3.02 లక్షల మంది హాజరుకాగా 31,382 మంది మెయిన్స్​కు ఎంపికయ్యారు. 

 గ్రూప్​1 మెయిన్​ ఎగ్జామ్​కు కోర్టు అడ్డంకులు తొలగిపోవడంతో  మెయిన్స్​ కు ఎంపికైన వారికి ఈ నెల 21 నుంచి 27 వరకు  మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు  ఎగ్జామ్​ నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది,  మెయిన్​ ఎగ్జామ్​ కు మొత్తం 6 పేపర్లు ఉండగా 150 మార్కులు ఉంటాయి.  గ్రూప్​ 1 మెయిన్స్​ ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటుందని  తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్​ లో మాత్రమే  మెయిన్స్​ ఎగ్జామ్​ నిర్వహిస్తామని తెలిపింది టీజీపీఎస్సీ.

హాల్ టికెట్స్ విడుదల....
అభ్యర్థులు https://hallticket.tspsc.gov.in  లింక్ పై క్లిక్ చేసి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. 

Barricades for Group 1 Mains have been removed. The High Court dismissed two petitions filed in the Telangana High Court. With this, the Group 1 Mains Exam will be held as usual from 21st of this month.

 Group 1 candidates in Telangana got big relief. The High Court has dismissed two petitions filed to cancel the prelims exam held on June 9. TGPSC Group-1 has released the notification for 563 posts on February 22 this year. 3.02 lakh people appeared for the prelims exam held on June 9.. 31,382 people were selected for the mains. 

 The Telangana Public Service Commission has announced that the examination will be conducted from 21st to 27th of this month from 2.30 pm to 5.30 pm for those selected for the mains exam as the court obstacles have been removed for the group 1 main exam. There are 6 papers for the main exam. There will be 150 marks. Group 1 Mains will be in English, Telugu and Urdu languages TGPSC said that the mains exam will be conducted only in Hyderabad across Telangana.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies